Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sreeleela, Allu Arjun: శ్రీలీలకు ఇలాంటి పరిస్థితా.. ఆ భారీ ఆఫర్ కు నో చెప్పిందా?

Sreeleela, Allu Arjun: శ్రీలీలకు ఇలాంటి పరిస్థితా.. ఆ భారీ ఆఫర్ కు నో చెప్పిందా?

  • July 28, 2023 / 08:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela, Allu Arjun: శ్రీలీలకు ఇలాంటి పరిస్థితా.. ఆ భారీ ఆఫర్ కు నో చెప్పిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. శ్రీలీల రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. శ్రీలీల ఇప్పటివరకు నటించిన సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర భాషల్లో సైతం శ్రీలీలకు ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్లను ఆమె రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే స్టార్ హీరోయిన్ శ్రీలీల బన్నీకే భారీ షాకిచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

బన్నీ కొత్త సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం శ్రీలీలకు రాగా డేట్స్ సర్దుబాటు చేయలేక ఆమె ఆ ఆఫర్ ను సున్నితంగా వదులుకుందని భోగట్టా. ఈ విషయం తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. పుష్ప2 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ శ్రీలీలను సంప్రదించారని తెలుస్తోంది. పుష్ప1 లో సమంత స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ సినిమాకు హైలెట్ గా నిలవడంతో పాటు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

పుష్ప స్పెషల్ సాంగ్ ద్వారా సమంతకు ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. శ్రీలీల మాత్రం బన్నీ మూవీ ఆఫర్ కు నో చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తపై నిజానిజాలు తెలియాల్సి ఉంది. శ్రీలీల క్రేజ్ ను తక్కువ చేయలేమని అదే సమయంలో కెరీర్ తొలినాళ్లలో స్పెషల్ సాంగ్స్ లో నటించడం శ్రీలీల కెరీర్ కు మంచిది కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీలీలకు (Sreeleela) భవిష్యత్తు ప్రాజెక్ట్ లు కూడా భారీ విజయాలను అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సోషల్ మీడియా సర్వేలలో ఎక్కువమంది శ్రీలీలకు ఓటేస్తుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో శ్రీలీలకు క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sree Leela
  • #Allu Arjun
  • #Bunny
  • #Sree Leela

Also Read

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

related news

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

trending news

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

24 mins ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 hour ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

2 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

15 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

15 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

2 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

2 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

3 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

20 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version