Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Chaitanya: శ్రీలీల, సాక్షి.. చైతుకి ఎవరు సెట్ అవుతారో..?

Naga Chaitanya: శ్రీలీల, సాక్షి.. చైతుకి ఎవరు సెట్ అవుతారో..?

  • May 28, 2022 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: శ్రీలీల, సాక్షి.. చైతుకి ఎవరు సెట్ అవుతారో..?

ఈ ఏడాది ‘బంగార్రాజు’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నాగచైతన్య ఇప్పుడు ‘థాంక్యూ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే రెండు సినిమాలు ఓకే చేశారు చైతు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ సినిమా కమిట్ అయ్యారు. అలానే ‘సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురామ్ తో మరో సినిమా చేయనున్నారు.

అయితే ఈ రెండు సినిమాల్లో ముందుగా వెంకట్ ప్రభు సినిమాను మొదలుపెడతారట. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంపై ఇద్దరు యంగ్ హీరోయిన్లను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. వారెవరంటే.. శ్రీలీల, సాక్షి వైద్య. ‘పెళ్లి సందడి’ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది శ్రీలీల.

దీంతో ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ఇప్పటికే అరడజనుకి పైగా సినిమాలు కమిట్ అయింది. ఇక సాక్షి వైద్య.. అఖిల్ నటిస్తోన్న ‘ఏజెంట్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈమెని కూడా ఒక ఆప్షన్ గా కన్సిడర్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ ఇద్దరిలో ఒకరిని చైతు సరసన హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

4 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

6 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

14 mins ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

44 mins ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

18 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version