Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Sreeleela Saree Cost: శ్రీలీల ధరించిన చీర పేరు ఏంటో.. దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Sreeleela Saree Cost: శ్రీలీల ధరించిన చీర పేరు ఏంటో.. దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

  • January 10, 2024 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela Saree Cost: శ్రీలీల ధరించిన చీర పేరు ఏంటో.. దాని ధర ఎంతో  తెలిస్తే షాక్ అవుతారు..!

మహేష్ బాబు – త్రివిక్రమ్..ల ‘గుంటూరు కారం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో ఘనంగా జరిగింది. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో వేడుక అంగరంగ వైభవంగా జరిగింది అనే చెప్పాలి. ఇక ఈ వేడుకలో అందరి స్పీచ్ లు వింటూనే ఉన్నారు. అయితే హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి..లు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైలెట్ అయ్యారు అని చెప్పాలి. ముఖ్యంగా శ్రీలీల లుక్ అందరినీ ఆకర్షించింది అని చెప్పాలి.

ఈ మధ్య కాలంలో ఆమె ఇంత గ్లామర్ గా.. ముఖ్యంగా ఓ రేంజ్లో ఆకట్టుకునే విధంగా కనిపించింది ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే అని చెప్పాలి. ఆమె ధరించిన చీర కూడా చాలా డిఫెరెంట్ గా ఉంది. చూడటానికి నలుపు రంగులో ఉన్నట్టు అనిపించినా..వాస్తవానికి ఇది గ్రీన్ కలర్ శారీ అట. ఇక ఈ డిజైనర్ శారీ పేరు ‘బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ’ అని తెలుస్తుంది. దీని ధర ఎంతో తెలిస్తే అంతా షాక్ అవుతారు.

లక్షల్లో ఈ శారీ ధర ఉంటుంది అని ఎవ్వరూ ఊహించి ఉండరు.కానీ ‘బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ’ ధర అక్షరాలా రూ.1.59 లక్షలు అని తెలుస్తుంది. (Sreeleela) శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ 1 హీరోయిన్ గా దూసుకుపోతుంది. పారితోషికం కూడా రూ.2 కోట్ల నుండి రూ.3 కోట్లు వరకు అందుకుంటుంది.అలాంటప్పుడు సినిమా వేడుకలకి వచ్చేప్పుడు ఈ రేంజ్లో ఖర్చు చేయదా..?!

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Sreeleela

Also Read

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

థియేటర్ల బంద్ ఎత్తివేత.. ‘హరిహర వీరమల్లు’ కి ఊరట..!

related news

Akhil: లెనిన్ కోసం అఖిల్ బాబు స్పెషల్ ట్రైనింగ్!

Akhil: లెనిన్ కోసం అఖిల్ బాబు స్పెషల్ ట్రైనింగ్!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Robinhood: ‘రాబిన్ హుడ్’ ఇలా అయినా మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందా?

Robinhood: ‘రాబిన్ హుడ్’ ఇలా అయినా మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందా?

Sreeleela: ముగ్గురు పిల్లలతో అందమైన ఫ్యామిలీ లైఫ్!

Sreeleela: ముగ్గురు పిల్లలతో అందమైన ఫ్యామిలీ లైఫ్!

trending news

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?

10 hours ago
Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

11 hours ago
అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

అనారోగ్యంతో మరణించిన సీనియర్ నటుడు!

16 hours ago
Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

Pawan Kalyan: తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ కళ్యాణ్ రియాక్షన్??

1 day ago
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

2 days ago

latest news

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

చెంపదెబ్బ కొట్టి మరీ ‘నల్ల పిల్లి’ అంటూ దారుణంగా అవమానించిందట….!

1 day ago
Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

Spirit: షాకిచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ సరసన ఆ బోల్డ్ బ్యూటీనా!

1 day ago
సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

సుమంత్ డైరెక్టర్ ని బడా ప్రొడక్షన్ హౌస్లు లాక్ చేసేసుకున్నాయి..!

1 day ago
Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

Kajal Aggarwal: కొడుకుతో కలిసి ఎయిర్ పోర్టులో సందడి చేసిన కాజల్.. వీడియో వైరల్ !

2 days ago
సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

సినీ పరిశ్రమలో విషాదం.. పాపులర్ విలన్ కన్నుమూత..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version