Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sreeleela Dance: శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా.. ఎవ్వరూ చేయలేరంటూ?

Sreeleela Dance: శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా.. ఎవ్వరూ చేయలేరంటూ?

  • March 2, 2024 / 09:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela Dance: శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా.. ఎవ్వరూ చేయలేరంటూ?

కొన్ని నెలల క్రితం వరకు నంబర్ వన్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించిన శ్రీలీలకు గతంతో పోలిస్తే మూవీ ఆఫర్లు తగ్గాయి. కథల ఎంపికలో పొరపాట్లతో పాటు కొన్ని తప్పులు చేయడం శ్రీలీల పాలిట శాపమైంది. అయితే తాజాగా శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్ చేయగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీలీల అదరగొట్టారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వింటేజ్ శ్రీలీలను చూసినట్టు ఉందని పెళ్లిసందడి శ్రీలీల గుర్తొస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

హైదరాబాద్ లో జరిగిన సమతా కుంభ్ కార్యక్రమంలో శ్రీలీల గోదాదేవి వేషధారణలో క్లాసికల్ డ్యాన్స్ చేశారు. 10 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా డ్యాన్స్ చేసిన శ్రీలీల డ్యాన్స్ విషయంలో అదరగొట్టారనే చెప్పాలి. శ్రీలీల డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఆ వీడియోను చూసి ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో ఏదైనా సినిమాను ఎంచుకుంటే బాగుంటుందని నెటిజన్లు ఫీలవుతున్నారు.

శ్రీలీల అసలైన డ్యాన్స్ ఇదీ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా శ్రీలీల ఎన్నో డ్యాన్స్ పర్ఫామెన్స్ లు ఇచ్చారు. శాస్త్రీయ నృత్యం నాలో భాగమని చాలా చిన్నప్పుడే నా ప్రయాణం మొదలైందని శ్రీలీల పేర్కొన్నారు. మా ట్రూప్ కు బాలెట్ అని పేరు అని శ్రీలీల వెల్లడించారు. శ్రీలీల త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. కథల ఎంపికలో, పాత్రల ఎంపికలో శ్రీలీల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది.

ఇతర భాషలపై కూడా శ్రీలీల (Sreeleela) ఫోకస్ పెడితే ఆమెకు కెరీర్ పరంగా తిరుగుండదని చెప్పవచ్చు. సినిమా కెరీర్ ఎక్కువ కాలం ఉండేలా శ్రీలీల కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సి ఉందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శ్రీలీలలా ఎవ్వరూ డ్యాన్స్ చేయలేరంటూ ఆమె వీరాభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sreeleela

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

17 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

19 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

20 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

22 hours ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

22 hours ago

latest news

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

2 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

21 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

23 hours ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

24 hours ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version