Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

  • May 18, 2026 / 06:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) అప్పకూచి అని అందరికీ తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఆమె వెంటే తన తల్లిని కూడా రక్షణ వలయంలా తీసుకెళ్తూ ఉంటుంది.

Sreeleela

‘ అమ్మ పక్కనే ఉంటే నేను ఎవరితో ప్రేమ వ్యవహారాలు నడపగలను’ అంటూ మొన్నామధ్య స్వయంగా శ్రీలీలే ఫన్నీగా స్పందించింది. కానీ నిన్నటివరకు బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరిగేది.

sreeleela - thilak varma - karthik aryan

కొన్ని ప్రైవేట్ పార్టీలకి వీళ్ళు కలిసి హాజరవ్వడం.. ఆ టైంలో కొంతమంది ఫొటోగ్రాఫర్లు వీళ్ళని కెమెరాల్లో బంధించడం, అటు తర్వాత వినాయక చవితి పూజల కోసం శ్రీలీల తన తల్లితో కలిసి ముంబైలోని కార్తీక్ ఇంటికి వెళ్లడం.. అందులో భాగంగా తనకు డాక్టర్ కోడలు కావాలని కార్తీక్ తల్లి ఆశపడుతూ కామెంట్లు చేయడం వంటివి.. శ్రీలీల- కార్తీక్ ఆర్యన్ డేటింగ్ రూమర్స్ కి మరింత బలాన్ని చేకూర్చాయి అని చెప్పాలి.

అంతేకాదు స్వయంగా శ్రీలీల తల్లి కొన్ని డిజిటల్ హ్యాండిల్స్ తో.. ఈ డేటింగ్ వార్తలను దగ్గరుండి ప్రచారం చేయించినట్టు కూడా చాలా మంది చెప్పుకొచ్చారు.అయితే ఉన్నట్టుండి శ్రీలీల ఓ క్రికెటర్ ప్రేమలో ఉన్నట్టు ప్రచారం మొదలవ్వడం అందరికీ షాకిచ్చే అంశం. విషయం ఏంటంటే..కార్తీక్ ఆర్యన్‌తో బ్రేకప్ చెప్పేసి శ్రీలీల మరోకొత్త రిలేషన్‌షిప్‌ను ప్రారంభించినట్లు టాక్ సోషల్ మీడియాలో టాక్ మొదలైంది.

శ్రీలీల కొత్తగా డేటింగ్ మొదలుపెట్టిన వ్యక్తి మరెవరో కాదు టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ అని తెలుస్తోంది.వీరిద్దరూ ఏడాది కాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. కొన్ని నెలల క్రితం శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో తిలక్ వర్మ కూడా అక్కడే కనిపించాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు, ధర్మశాలలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో శ్రీలీల తల్లి ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో ముచ్చటించడం కూడా హాట్ టాపిక్ అయ్యింది.

అక్కడితో అయిపోలేదు అటు తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌కు శ్రీలీల ప్రత్యేకంగా హాజరయ్యింది. మరి వీటిలో ఎంతవరకు నిజముందో.. శ్రీలీల- తిలక్ వర్మ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

సీనియర్ నిర్మాత మృతి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Aryan
  • #Sreeleela
  • #thilak varma

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

13 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

14 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

3 days ago

latest news

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

16 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

20 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version