Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sreemukhi: శ్రీముఖి తమ్ముడి బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న పిక్స్..!

Sreemukhi: శ్రీముఖి తమ్ముడి బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న పిక్స్..!

  • January 10, 2023 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreemukhi: శ్రీముఖి తమ్ముడి బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న పిక్స్..!

బుల్లితెర స్టార్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు.ఆమె మాట్లాడితే.. ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎనర్జిటిక్ గా మాట్లాడుతూనే మధ్య మధ్యలో ఈమె అరుస్తూ ఓ స్పీకర్ ను గుర్తుచేస్తుంటుంది. ‘బిగ్ బాస్ 3’ లో ఈమెను నాగార్జున మైక్ సెట్, స్పీకర్ అంటూ ఆటపట్టించేవాడు.శ్రీముఖి చాలా టాలెంటెడ్.గల గల మాటలు,చలాకీగా పాటలు,జోష్ తో ఆటలు, అదిరిపోయే స్టెప్పులు.. వేస్తూ ఈమె ఎనర్జీని బయటపెడుతూ ఉంటుంది. మొదట్లో సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చిన శ్రీముఖి ఆ తర్వాత తగ్గించేసింది.

ఈమెకు ఓ తమ్ముడు ఉన్న సంగతి తెలిసిందే. అతని పేరు సుశ్రుత్. ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అతని గురించి చాలా సార్లు చెప్పేది. అతన్ని సుస్సు అని ముద్దుగా పిలుస్తుంటానని… తమ్ముడు అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా శ్రీముఖి తమ్ముడు సుశ్రుత్ బర్త్ డే సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇద్దరు వైట్ డ్రెస్సులు వేసుకుని స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

తమ్ముడితో కేక్ కట్ చేయించింది శ్రీముఖి.అతని ముఖానికి కేక్ పూస్తూ, ముద్దాడుతూ ఫోటోలు దిగింది. తన ఇన్స్టాగ్రామ్ లో శ్రీముఖి ఈ ఫోటోలను షేర్ చేయగా కొద్ది సమయంలోనే వైరల్ అయిపోయాయి. కొంతమంది ఆకతాయి మూక ఈ ఫోటోలకు హ్యాపీ బర్త్ డే బావమరిది అంటూ కామెంట్లు పెడుతున్నారు. లేట్ చేయకుండా ఈ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Sreemukhi brother (9)

Sreemukhi brother (10)

Sreemukhi brother (8)

Sreemukhi brother (7)

Sreemukhi brother (6)

Sreemukhi brother (5)

Sreemukhi brother (4)

Sreemukhi brother (3)

Sreemukhi brother (2)

Sreemukhi brother (1)

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sree Mukhi
  • #Actress Sree Mukhi
  • #Sree Mukhi

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

6 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

7 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

7 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

16 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

8 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

8 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

9 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

14 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version