Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో హద్దులు దాటుతున్న హౌస్ మేట్స్..!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో హద్దులు దాటుతున్న హౌస్ మేట్స్..!

  • October 7, 2021 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో హద్దులు దాటుతున్న హౌస్ మేట్స్..!

బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్స్ అనేవి ప్రతి సీజన్ లో మనం చూస్తునే ఉన్నాం. లాస్ట్ టైమ్ మోనాల్ ఇంకా అఖిల్ ఇద్దరూ కూడా ఈ ట్రాక్ ని నడిపించారు. మద్యలో కొన్నివారాలు ఇన్వాల్ అయిన అభిజీత్ దీన్ని ట్రయాంగిల్ స్టోరీ చేశాడు. ప్రేమదేశం సినిమాని తలపించేలా హౌస్ లో వీళ్లు ట్రాక్ నడిపారు. అయితే, ఈసారి ఈ ట్రాక్ ని యాప్ట్ చేస్కున్నారు శ్రీరామ్ చంద్ర ఇంకా హమీదాలు. శ్రీరామ్ చంద్ర కెప్టెన్ అయ్యాక, హమీదా రేషన్ మేనేజర్ అయ్యింది. వీరిద్దరూ జంటగా గేమ్ ఆడటం వల్ల శ్రీరామ్ ప్రామిస్ చేసినట్లుగానే హమీదాని రేషన్ మేనేజర్ గా చేశాడు. హౌస్ మేట్స్ నుంచీ వ్యతిరేకత వస్తున్నా ఒక్కవారమే కదా అంటూ నిగ్రహంతో ఊరుకున్నారు.

లాస్ట్ వీక్ గిటార్ వాయించి మరీ హమీదా మనసుని ఇంప్రెస్ చేశాడు శ్రీరామ్. ఇక అప్పట్నుంచీ ప్రతిరాత్రి గుడ్ నైట్స్ చెప్పుకుంటూ ప్లైయింగ్ కిస్స్ లు ఇచ్చుకుంటున్నారు. హౌస్ లో ప్రస్తుతం రాజ్యానికి ఒక్కడే రాజు టాస్క్ జరుగుతున్న నేపథ్యంలో జెస్సీతో టాస్క్ ఆడిన శ్రీరామ్ కి దెబ్బలు తగిలాయి. వీటికి మందురాస్తూ హమీదా ప్రేమని చూపించింది. ఇక తెల్లవారుఝమున అందరూ పడుకున్నప్పుడు హమీదా ఇంకా శ్రీరామ్ ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేస్కున్నారు. అంతేకాదు, అక్కడే కొన్ని నాణెలని హౌస్ మేట్ దగ్గర్నుంచీ కొట్టేసి మరి హమీదాకి ఇచ్చాడు శ్రీరామ్.

ఘాడంగా కౌగిలించుకున్న ఇద్దరూ ఎవరి బెడ్ దగ్గరకి వాళ్లు వెళ్లి ప్లైయింగ్ కిస్సెస్ ఇచ్చుకున్నారు. ఈ లవ్ ట్రాక్ అనేది ఒక సైడ్ నడుస్తుంటే, మరో సైడ్ సిరి ఇంకా షణ్ముక్ ఇద్దరూ పక్కపక్కనే బెడ్స్ పై పడుకుంటున్నారు. అంతేకాదు, టాస్క్ ఆడిన రాత్రి జెస్సీ వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒకే దుప్పటి ఇద్దరూ కప్పుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి సీజన్ హద్దులు దాటి వెళ్తోందా అని అనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షోలో ఇలాంటివి చూపించడం ఎంతవరకూ కరెక్ట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ గేమ్ ఆడేందుకు మాత్రమే వచ్చారని, ప్రేమాయణాలు ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Hamida
  • #Shanmukh

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

9 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

9 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

9 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

9 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

10 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

9 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

14 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

14 hours ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

18 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version