Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sri Reddy, Samantha: సమంతపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

Sri Reddy, Samantha: సమంతపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

  • September 30, 2021 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sri Reddy,  Samantha: సమంతపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీరెడ్డి కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి వివాదాలకు దురంగా ఉంటున్నారు. తాజాగా శ్రీరెడ్డి సమంత నాగచైతన్యల గురించి వైరల్ అవుతున్న వార్తలపై స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు సమంతకు ఇటు నాగచైతన్యకు శ్రీరెడ్డి వీడియోలో సూచనలు చేశారు. ఎంతోమందికి సమంత నాగచైతన్యల జంట స్పూర్తిదాయకమైన జంటలా ఉండాలని శ్రీరెడ్డి అన్నారు.

మేమంతా చైతన్య సమంతలను ఆశీర్వదిస్తున్నామని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. సమంత చైతన్యలను చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారని శ్రీరెడ్డి తెలిపారు. ఏం జరిగినా అడ్జస్ట్మెంట్ ఉండాలని ఇది తన రిక్వెస్ట్ అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. ఇగోలు, మిస్ అండర్ స్టాండింగ్స్ ఉంటాయని కొంచెం అడ్జస్ట్ కావాలని శ్రీరెడ్డి అన్నారు. మన దేశం అమ్మాయి ఎంతో ఓపికగా ఉండాలని నేర్పించిందని శ్రీరెడ్డి వెల్లడించారు. మంచి వ్యక్తిత్వం ఉన్న సమంతను తాను కోరుకుంటున్నానని కొన్ని మార్చుకుంటే సమంత సంసారం బాగుంటుందని శ్రీరెడ్డి తెలిపారు.

మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నానని శ్రీరెడ్డి వెల్లడించారు. వాళ్లిద్దరూ బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని శ్రీరెడ్డి పేర్కొన్నారు. సమంతకు ఇష్టమైతే సినిమాలు, మోడలింగ్ చేసుకోవాలని కొంచెం అడ్జస్ట్ అయితే బాగుంటుందని శ్రీరెడ్డి వెల్లడించారు. తన వీడియో గురించి పిచ్చిపిచ్చి పెట్టకండి అంటూ నెటిజన్లకు శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు. అడ్జస్ట్ కావాలని నాగచైతన్యకు కూడా శ్రీరెడ్డి సూచించారు. సమంత చేస్తున్న చిన్నచిన్న తప్పులను ఎత్తిచూపుతూనే శ్రీరెడ్డి మంచి సలహాలు ఇచ్చారు. నెటిజన్లు సైతం శ్రీరెడ్డి బాగా చెప్పిందంటూ ఆమెను మెచ్చుకుంటున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Samantha
  • #Sri Reddy

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

10 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version