Sri Satya: ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ శ్రీ సత్య గ్లామర్ ఫోటోలు వైరల్.!

‘బిగ్ బాస్’ సీజన్ 6 తో పాపులర్ అయిన ఫిమేల్ కంటెస్టెంట్స్ లో శ్రీ సత్య ఒకరు. ఈమె హౌస్ లో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. ఈమె హౌస్ కి తినడానికి, పడుకోవడానికి మాత్రమే వచ్చినట్టు బిగ్ బాస్ ఆమెకు సంబంధించిన విజువల్స్ చూపిస్తుండేవాడు.వీకెండ్ ఎపిసోడ్ కు వచ్చే హోస్ట్ నాగార్జున కూడా శ్రీ సత్యకు ఈ విషయాన్ని నేరుగానే చెప్పేవాడు. ‘తిండి మీద నిద్ర మీద పెట్టే శ్రద్ధలో సగం ఆట మీద’ అంటూ నాగార్జున ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి.

తోటి కంటెస్టెంట్లతో కూడా శ్రీ సత్య (Sri Satya) సరిగ్గా మాట్లాడటం లేదు అనే కారణం చెప్పి ఈమెను నామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈమె నిజ జీవితంలో కూడా ఇంతే అయ్యుంటుంది అని అంతా అనుకునేవారు. మరోపక్క సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేస్తే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus