Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » అంగరంగ వైభవంగా మహా న్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

అంగరంగ వైభవంగా మహా న్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

  • November 29, 2025 / 11:01 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంగరంగ వైభవంగా మహా న్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియం నందు నిన్న రాత్రి మహా న్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీ కృష్ణ(Marella Vamshi Krishna) గారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకుడు, సినీ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీ బండి సంజయ్‌ కుమార్‌, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీ రఘురామకృష్ణం రాజు, శ్రీ చామల కిరణ్‌ కుమార్ రెడ్డి, శ్రీ అరికపూడి గాంధీ, శ్రీ ఏలూరి సాంబశిరావు, శ్రీ శివసేనా రెడ్డి తో పాటు చిత్ర పరిశ్రమ నుండి విజయేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, అనన్య నాగెల్లా, ఆకాష్ పూరి, శివ బాలాజీ & మధుమిత, రాకింగ్ రాకేష్ & జోర్దార్ సుజాత, దామోదర్ ప్రసాద్, మానస వారణాసి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి పరవశంలో మునిగితేలారు.

ఈ సందర్భంగా మహా న్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ మాట్లాడుతూ… “ఈరోజు శ్రీ శ్రీనివాస కళ్యాణం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి గల ముఖ్య కారణం ఇరు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని. నా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారి క్షేమం కోరుకునే వ్యక్తిని. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన వారి అందరికీ నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అండగా నిలబడిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు, వాలంటీర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీనివాస కళ్యాణం కోసం తిరుపతి నుండి వచ్చి స్వామి వారిని మా అందరికి ముందు తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవాని నిర్వహించిన టిటిడి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారికి, కళ్యాణం నిర్వహించిన సుదర్శన్ దీక్షితులు గారికి, గోవిందరాజు గారికి, వేద పండితులకు, ఇతర టిటిడి స్టాఫ్ కు మరొక సారి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #Ananya Nagalla
  • #Marella Vamshi Krishna
  • #Rajendra Prasad
  • #Rocking Rakesh

Also Read

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

related news

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

trending news

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

7 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

7 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

8 hours ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

10 hours ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

10 hours ago

latest news

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

1 day ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

1 day ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

1 day ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

1 day ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version