Sri Sudha: బాత్ టబ్లో సెల్ఫీలు.. నటి సాయి సుధా గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • May 13, 2022 / 05:32 PM IST

సాయి సుధ.. ఈ నటి అందరికీ సుపరిచితమే. చాలా సినిమాల్లో నటించింది. అయితే సినిమాల ద్వారా కాదు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తనని మోసం చేశాడని.. తనని ఫైనాన్సియల్ గా, ఫిజికల్ గా కూడా దోచుకున్నాడని ఆరోపణలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ టైములో ఈ టాపిక్ పెద్ద చర్చకు దారి తీసింది. నిజానికి అప్పుడే సాయి సుధ నటి అని అందరికీ తెలిసింది. ‘అర్జున్ రెడ్డి’ ‘క్రష్’ తో సహా కొన్ని సినిమాల్లో బోల్డ్ నటనతో కుర్రకారుని కట్టిపడేసింది.

ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈమె లేటెస్ట్ హాట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో ఆమె బాత్ టబ్ లో సెల్ఫీలు తీసుకుంటూ కుర్రకారుని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఈమె హాట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus