Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

  • October 24, 2026 / 04:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ అనే పేరుకు న్యాయం చేస్తూ.. ఎలాంటి కథ ఎంచుకున్నా, ఎలాంటి నేపథ్యం ఎంచుకున్నా వినోదం అందించడంలో ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉన్నాడు శ్రీవిష్ణు. చేతిలో రెండు సినిమాలు ఉన్న శ్రీవిష్ణు.. మరో సినిమాకు ఓకే చెప్పారు అని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీవిష్ణు.. వచ్చే ఏడాదీ ఇదే ఆలోచనలో ఉన్నాడు అని ఆ లైనప్‌ చూస్తే అర్థమవుతోంది.

Sri Vishnu

రీసెంట్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీవిష్ణు.. 2027 సంక్రాంతి బరిలో ‘ఫ్యామిలీ ప్యాక్’ సినిమాతో రావాలని ప్లాన్‌ చేస్తున్నారు. తనకు ‘సామజవరగమన’ అంటూ గతంలో అదరగొట్టిన రామ్ అబ్బరాజు – శ్రీవిష్ణు కాంబోలో రూపొందుతున్న సినిమా అది. ఇది కాకుండా ‘ఇది మన అందరి కథ’ అనే సినిమా కూడా చేస్తున్నారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ రెండు లైన్‌లో ఉండగా.. మరో సినిమా కూడా దాదాపు ఓకే చేశాడట.

ఒక మైథలాజికల్ టచ్‌ ఉన్న కథను ఇటీవల శ్రీవిష్ణు ఓకే చేశారట. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ‘రంగబలి’ సినిమా ఫేమ్ పవన్ బాసంశెట్టి డైరెక్ట్‌ చేస్తారట. ఇప్పటికే చాలా రకాల జోనర్లలో సినిమాలు చేసి మెప్పించి, నవ్వించిన శ్రీవిష్ణు ఇప్పుడు మైథలాజికల్ సబ్జెక్ట్‌తో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. అందులోనూ కామెడీ టచ్‌ ఉండేలా చూసుకుంటాడేమో.

ఇక పవన్‌ బాసంశెట్టి ప్రస్తుతం సత్య, యోగిబాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఆ సినిమా మొదలైంది. ఆ తర్వాతనే శ్రీవిష్ణు సినిమా ఉంటుంది అని సమాచారం. అన్నట్లు పవన్‌ సంగతి చెప్పలేదు కదా. ‘రంగబలి’లో ఆయన రాసిన హాస్యం ప్రేక్షకుల్ని మెప్పించింది. కాబట్టి మినిమమ్‌ గ్యారెంటీ కథనే ఇప్పుడు ఆయన నుండి ఆశించొచ్చు.

మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comrade Kalyan
  • #Family pack
  • #Rangabali
  • #sri vishnu

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

18 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

19 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

23 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

8 mins ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

51 mins ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

4 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

22 hours ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version