Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » వైరల్ అవుతున్న శ్రీదేవి హోమ్ టూర్ వీడియో..!

వైరల్ అవుతున్న శ్రీదేవి హోమ్ టూర్ వీడియో..!

  • November 18, 2022 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న శ్రీదేవి హోమ్ టూర్ వీడియో..!

అందుకే అమ్మ నా బాత్ రూమ్‌కి లాక్ పెట్టించలేదు.. అంటూ షాకింగ్ సీక్రెట్స్ బయట పెట్టేసింది.. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్.. రీసెంట్‌గా ‘శ్రీదేవి హోమ్ టూర్’ పేరుతో జాన్వీ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. సౌత్‌లో శ్రీదేవి అంటే తెలియని వారుండరు.. అగ్ర కథానాయికగా.. అందరి అభిమాన కథానాయికగా.. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా చిత్ పరిశ్రమను మకుటంలేని మహారాణిగా ఏలారు శ్రీదేవి..

ఆమె అకాల మరణం ఇంకా నమ్మలేనట్టుగానే అనిపిస్తుంది.. ఇక అసలు విషయంలోకొస్తే.. శ్రీదేవి కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో.. తన సంపాదనతో, మొట్టమొదటి సారిగా ఎంతో ఇష్టంగా చెన్నైలో ఓ ఇంటిని కొనుక్కున్నారు.. ముంబై షిఫ్ట్ అయినా కానీ ఆ ఇంటిని మాత్రం సెంటిమెంట్‌గా అలాగే ఉంచుకున్నారు. తొలిసారిగా కొన్న ఆ ఇల్లంటే తనకెంతిష్టమో పలు సందర్భాల్లో చెప్పారు శ్రీదేవి.. రీసెంట్‌గా చెన్నైలో అమ్మ మొదటిసారిగా కొన్న ఇంట్లోకి వెళ్లింది జాన్వీ కపూర్.

హోమ్ టూర్ పేరుతో ఆ ఇంటిని అందరికీ పరిచయం చేసింది.. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.. ఈ ఇంటితో పాటు తల్లిదండ్రులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది జాన్వీ కపూర్.. పేరెంట్స్ ఉన్న ఫోటోలను చూపిస్తూ.. ‘వీళ్లిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు.. అందుకే ఫోటోల్లో కొంచెం టెన్షన్‌గా ఉన్నట్టున్నారు’ అని చెప్పుకొచ్చింది. తర్వాత తన బెడ్ రూంలో ఉండే బాత్ రూమ్‌కి లాక్ ఉండదని చెప్పి.. దానికిగల కారణాలను కూడా వివరించింది..

‘నేను వాష్ రూంలోకి వెళ్లి ఎక్కడ అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడతానేమోనని మా అమ్మ భయపడేది.. అందుకే బాత్ రూం డోర్‌కి లాక్ పెట్టించలేదు.. అందుకే, మేం ఈ ఇంటికి రిపేర్స్ చేయించినా కానీ బాత్ రూంకి లాక్ మాత్రం పెట్టించలేదు’ అంటూ హోమ్ టూర్ వీడియోలో సీక్రెట్ రివీల్ చేసింది జాన్వీ.. శ్రీదేవి ఎంతో ముచ్చటపడి కొనుకున్న ఇంటికి సంబంధించిన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Janhvi Kapoor
  • #Actress Janhvi Kapoor
  • #janhvi kapoor
  • #Sridevi

Also Read

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

2 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

19 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

19 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

19 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version