Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Srikanth Addala: సూపర్‌ కాంబోపై కాస్త క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్‌ అడ్డాల!

Srikanth Addala: సూపర్‌ కాంబోపై కాస్త క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్‌ అడ్డాల!

  • July 20, 2021 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srikanth Addala: సూపర్‌ కాంబోపై కాస్త క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్‌ అడ్డాల!

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌లు కుదరడం అంత సులభం కాదు. కొన్ని కుదిరినట్లే కుదిరి నిరాశపరుస్తాయి. అలా చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో ఇంకా చెప్పాలటే సౌత్‌లో నానుతున్న మల్టీస్టారర్‌ కమల్‌ హాసన్‌ – వెంకటేశ్‌ సినిమా. చాలా ఏళ్ల క్రితం ఈ సినిమా గురించి వరుసగా వార్తలొచ్చాయి. కథకు సంబంధించి ప్రధానమైన పాయింట్‌ కూడా సిద్ధమైపోయింది అని అన్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమా దర్శకత్వం వహిస్తారని కూడా అన్నారు. తాజాగా దీని గురించి శ్రీకాంత్‌ అడ్డాల స్పందించారు.

కమల్‌ హాసన్‌ – వెంకటేశ్‌తో ఓ మల్టీస్టారర్‌ సినిమా అనుకున్న విషయం వాస్తవమే. ఆ ఆలోచనతోనే కథ సిద్ధం చేయడం ప్రారంభించా. అయితే కథ, కాంబినేషన్‌ విషయంలో ఇంకాస్త స్పష్టత రావాలి అనిపించింది. దాంతో ఆ సినిమా విషయం ఇంకా తేలడం లేదు. త్వరలో దానిపై పూర్తి స్పష్టత సాధించి… సినిమా పనులు ప్రారంభిస్తా. ముందుగా అనుకున్నట్లే ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తుంది అని శ్రీకాంత్‌ అడ్డాల చెప్పారు.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో పెద్ద హీరోల మల్టీస్టారర్‌ను బాగా హ్యాండిల్‌ చేయగలరని శ్రీకాంత్‌ అడ్డాల పేరు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో కమల్‌ – వెంకీ సినిమా పాయింట్‌ బయటికొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడనుకున్న కథ ఓకే అవుతుందా? అనేది చూడాలి. లేదంటే శ్రీకాంత్‌ అడ్డాల మరో కథతో ముందుకొస్తారేమో తెలియాలి. అన్నట్లు ‘నారప్ప’ తర్వాత శ్రీకాంత్‌ కొత్త సినిమా ఇంకా ఏదీ ఓకే అవ్వలేదు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kamal
  • #Kamal Haasan
  • #Srikanth Addala
  • #Venkatesh

Also Read

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

trending news

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

12 mins ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

42 mins ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

7 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

11 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

12 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

5 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

13 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

15 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

17 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version