Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

  • October 29, 2026 / 04:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

మనం ఎప్పుడూ చెప్పేదే.. ఒక డిజాస్టర్‌ హీరోకు ఒకలా ప్రభావం చూపిస్తుంది, దర్శకుడికి మరోలా చూపిస్తుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌కి నిలువెత్తు సమాధానం శ్రీకాంత్‌ ఓదెల. గతంలో చాలామంది ఉన్నారు కానీ.. రీసెంట్‌ కాబట్టి ఈయన పేరు చెప్పాం. ‘ది ప్యారడైజ్‌’ అంటూ నానితో కలసి వచ్చిన శ్రీకాంత్‌.. థియేటర్లలో ఎదుర్కొన్న నెగిటివిటీ కంటే.. ఓటీటీలోకి వచ్చాక అందుకున్న నెగిటివిటీ నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంది అంటే అతిశయోక్తి కాదు.

Srikanth Odela

థియేటర్‌ రెస్పాన్స్‌ చూస్తేనే చిరంజీవి గతంలో ఓకే చేసిన సినిమా చేయడం కష్టం అనుకుంటే.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక వస్తున్న రెస్పాన్స్‌ చూస్తే ఇప్పట్లో శ్రీకాంత్‌ని చిరు కలవరు అనేస్తున్నారు. అయితే చిరు అలా చేస్తారా లేదా అనేది తర్వాత సంగతి. ఇప్పుడు ఆ సినిమా ఫలితం తన బుర్ర నుండి త్వరగా బయటకు తీసేయాలని శ్రీకాంత్‌ అనుకుంటున్నారట. అందుకే కొత్త సినిమా పనులు షురూ చేసేశారట. అవును ఓ లైన్‌ ఓకే చేసేసుకన్నారట.

అదే ప్రేమకథ. అవును హింసాత్మక సినిమాలతో ఇండస్ట్రీలో తన ఎంట్రీ, సెకండ్‌ ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్‌.. ఈ సారి విభిన్నమైన ప్రేమకథను ఓకే చేసుకుంటున్నారు. పూర్తిగా కొత్తవారితో తెరకెక్కిస్తారు అని అంటున్న ఈ సినిమాను తెలంగాణ రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కిస్తారట. 2014 ఆంధ్రప్రదేశ్‌ విభజన బ్యాక్ డ్రాప్‌లో ప్రేమకథని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. విభజన సమయంలోని రాజకీయ అంశాలను కూడా మానవీయ అంశాలను చూపించే ప్రయత్నం చేస్తారట.

అయితే, ఈ ప్రయత్నం శ్రీకాంత్‌ కెరీర్‌కి చాలా కష్టం. ఎందుకంటే ‘ప్యారడైజ్‌’ అలాంటి ఎఫెక్ట్‌ ఇచ్చింది. ఆయన మేకింగ్‌, టేకింగ్‌ మీద అనుమానాలు రేకెత్తించింది. ఈ సమయంలో కాంట్రవర్శియల్‌ పార్టీషన్‌ టైమ్‌లో సినిమా చేస్తుంటే ఎటువైపు ఆయన పెన్ను మొగ్గుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా కూడా ఇబ్బంది పడితే చిరు డోర్స్‌ ఇక మూసుకుపోతాయి. సో శ్రీకాంత్‌ గారు పారాహుషార్‌.

‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Srikanth Odela
  • #The Paradise

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

48 mins ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

17 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

23 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago

latest news

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

40 mins ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

2 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

3 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

4 hours ago
Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version