Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

  • August 3, 2026 / 05:58 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మూడో తరం హీరోగా జయకృష్ణ ఘట్టమనేని ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు ‘శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram) సూపర్ స్టార్ కృష్ణ పెద్ద మనవడిగా, మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడిగా జయకృష్ణ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘వైజయంతీ మూవీస్’ ప్రతిష్టాత్మకంగా జయకృష్ణని లాంచ్ చేయనుంది. అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. మోహన్ బాబు స్పెషల్ రోల్ చేయగా రవీనా టాండన్ కుమార్తె రషా తడాని ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

Srinivasa Mangapuram

జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో ‘అల్లెల్లె..’ పాట మంచి హిట్ అయ్యింది. టీజర్, ట్రైలర్ వంటివి ఎలా ఉన్నా.. పెద్ద ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కాబట్టి.. సినిమాపై స్పెషల్ ఫోకస్ పడింది. అయితే మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు వర్షాల కారణంగా.. జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ ను మాత్రమే రాబట్టింది.2వ రోజు కూడా యావరేజ్ గానే కలెక్ట్ చేసింది.3వ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే  :

తెలంగాణ 0.67 cr
సీడెడ్ 0.28 cr
ఆంధ్ర(టోటల్) 0.69 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)  1.64 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.23 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)  1.87 cr (షేర్)

‘శ్రీనివాస మంగాపురం’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.6.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.  3 రోజుల్లో ఈ సినిమా రూ.1.87 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.58 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. కానీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.4.63 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #srinivasa mangapuram
  • #Srinivasa Mangapuram collections

Also Read

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

related news

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

trending news

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

7 hours ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

6 hours ago
Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Rukmini Vasanth: ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

7 hours ago
Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

1 day ago
Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version