Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Srinu Vaitla: ‘ఢీ’ సీక్వెల్ కి సమస్య అతనే.. అందుకే కుదరట్లేదు: శ్రీను వైట్ల

Srinu Vaitla: ‘ఢీ’ సీక్వెల్ కి సమస్య అతనే.. అందుకే కుదరట్లేదు: శ్రీను వైట్ల

  • October 6, 2024 / 10:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinu Vaitla: ‘ఢీ’ సీక్వెల్ కి సమస్య అతనే.. అందుకే కుదరట్లేదు: శ్రీను వైట్ల

శ్రీను వైట్ల.. గతంలో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత వరుస ప్లాపులు పడటంతో రేసులో వెనుకబడ్డారు. శ్రీను వైట్ల తెరకెక్కించిన సినిమాల్లో ‘ఢీ’ చాలా స్పెషల్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఓ కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మంచు విష్ణు కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమా అంటే ఇదే. శ్రీను వైట్ల టాలెంట్ ఏంటి అనేది ఈ సినిమాతో బయటపడింది. గోపి మోహన్, కోన వెంకట్..ల రైటింగ్ కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం శ్రీహరి ఓ ముఖ్య పాత్ర పోషించాడు.

Srinu Vaitla

శ్రీను వైట్లకి శ్రీహరికి పర్ఫెక్ట్ సింక్ కుదిరింది ఈ సినిమాతోనే అని చెప్పాలి. ఆ తర్వాత శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘కింగ్’ సినిమాలో కూడా శ్రీహరి మంచి పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే.. కొన్నాళ్ల క్రితం ‘ఢీ’ సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు శ్రీను వైట్ల ప్రకటించారు. ‘ఢీ అండ్ ఢీ'(డబుల్ డోస్) అనే సినిమాని పట్టాలెక్కించాలని శ్రీను వైట్ల భావించారు.హీరో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ అనుకున్నారు. కానీ ఎందుకో ఈ సినిమా పట్టాలెక్కలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 శ్వాగ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 రామ్ నగర్ బన్నీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 దక్షిణ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇందుకు గల కారణాన్ని తాజాగా శ్రీను వైట్ల తెలిపారు.’ ‘ఢీ’ సీక్వెల్ అనేది ఇప్పుడు అసాధ్యం. ఎందుకంటే శ్రీహరికి రీప్లేస్మెంట్ దొరకడం లేదు. అందుకే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు’ అంటూ చెప్పుకొచ్చారు శ్రీను వైట్ల. ‘విశ్వం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీను వైట్ల ఈ విషయం పై స్పందించారు. ఆ సినిమా అక్టోబర్ 11న విడుదల కాబోతోంది.

ఓజీ రిజల్ట్ పై థమన్ కామెంట్స్ వైరల్.. నమ్మకం నిజమవుతుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Srinu vaitla

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

4 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

4 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

6 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

6 hours ago

latest news

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

4 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version