Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Srinu Vaitla: వైరల్ అవుతున్న దర్శకుడు శ్రీనువైట్ల కామెంట్స్!

Srinu Vaitla: వైరల్ అవుతున్న దర్శకుడు శ్రీనువైట్ల కామెంట్స్!

  • September 27, 2023 / 02:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srinu Vaitla: వైరల్ అవుతున్న దర్శకుడు  శ్రీనువైట్ల కామెంట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఆయన ఒక స్క్రీన్ ప్లే రైటర్, కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ కూడా. ఒక్కప్పుడు ఆయన నటించే ప్రతీ సినిమాలో పవన్ కళ్యాణ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో తనవంతు సహకారం అందించేవాడు. ‘తమ్ముడు’ సినిమా మొత్తానికి ఆయనే దర్శకత్వం వహించాడు, అంతే కాకుండా అప్పట్లో ఆయన చిత్రం లోని పాటలు స్వయంగా ఆయనే కొరియోగ్రఫీ చేసుకునేవాడు. ఖుషి చిత్రం లో ఎన్నో సన్నివేశాలను పవన్ కల్యాణే రాసాడు.

ఈ విషయం ఆ చిత్ర దర్శకుడు ఎస్ జె సూర్య ఒక ఇంటర్వ్యూ లో బహిరంగంగా చెప్పాడు కూడా. అలాగే 7 వ చిత్రం జానీ కి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘గుడుంబా శంకర్’ చిత్రం చేసాడు, ఈ చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే అందించాడు. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ,ఇదే సినిమా స్క్రీన్ ప్లే ని కొన్నేళ్ల తర్వాత కాపీ కొడుతూ పలు సినిమాలు వచ్చాయి.

అవి మాత్రం పెద్ద సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తీసే శ్రీనువైట్ల రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ , ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన సినిమాల్లోని కామెడీ ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. గుడుంబా శంకర్ చిత్రం స్క్రీన్ ప్లే ని నేను చాలా సినిమాలకు వాడాను, వాటిల్లో దూకుడు చిత్రం అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

పవన్ కళ్యాణ్ గారితో అప్పట్లో సినిమా చెయ్యడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ కుదర్లేదు, ఎదో ఒకరోజు మా కాంబినేషన్ వస్తుందని ఆశిస్తున్నాను, ఒకవేళ ఓకే అయితే మాత్రం నా బెస్ట్ ఇస్తాను అంటూ శ్రీను వైట్ల (Srinu Vaitla) కామెంట్ చేసాడు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Srinu Vaitla

Also Read

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

related news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

trending news

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

21 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago

latest news

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

23 hours ago
Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

1 day ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version