Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నోరు జారాడు…నిజమేనా??

నోరు జారాడు…నిజమేనా??

  • April 24, 2017 / 07:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నోరు జారాడు…నిజమేనా??

టాలీవుడ్ లో ఓడలు…బళ్లు…అవుతాయి…బళ్లు ఓడలు అవుతాయి అంటారు…అది అక్షరాల నిజం అన్నది కొందరి కరియర్ చూస్తే అర్ధం అయిపోతుంది…ఆ కొందరిలో మన ప్రముఖ హ్యాట్రిక్ డిజాస్టెర్స్ దర్శకుడు శ్రీను వైట్ల ఒకడు…శ్రీను వైట్ల ఒకప్పుడు తన కామెడీతో ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకున్న వ్యక్తి…ఇంకా చెప్పాలి అంటే…సాక్షాత్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం అప్పట్లో పిలిచి మరీ శ్రీనుతో సినిమా చెయ్యాలి అని అడిగిన సంధర్భాలు ఉన్నాయి…అయితే ఆరోజులు వేరు…అప్పట్లో శ్రీనుతో పాటు ట్రావెల్ చేసిన ఒక ఇద్దరు రచయితలతో గొడవ తరువాత…శ్రీను పరిస్థితి పూర్తిగా మారిపోయింది…వరుస డిజస్టెర్స్ పలుకరిస్తూ వస్తున్నాయి…ఇదిలా ఉంటే సినిమా హిట్ అనేది మన చేతుల్లో ఉండదు…అదే క్రమంలో ఓ మూవీ సక్సెస్ అనేది ఒక్క డైరెక్టర్ చేతిలోనే ఉండదు. అన్ని విభాగాలకి సంబంధించిన సమిష్టి కృషి కారణంగానే సినిమా సక్సెస్ అవుతుంది. అయితే తాజాగా మన శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన “మిస్టెర్” సినిమా డిజస్టెర్ గా మారడంతో…ఆ సినిమా ప్రమోషన్ విషయంలో శ్రీను వైట్ల నోరు జారిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంతకీ ఎవరు ఆ హీరో…ఏమిటి ఆ కధ అంటే….మిస్టర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో భాగంగా మిస్టర్ కథని మొదట అల్లుఅర్జున్ కి చెప్పానని…తను రిజెక్ట్ చేశాడని చెప్పుకొచ్చారు. అలాగే అల్లుఅర్జున్ కి ఈ కథ వాల్యూ తెలియదని కామెంట్ చేయటం జరిగిందని టాక్స్ వినిపిస్తున్నాయి… ఇదిలా ఉంటే ఈ వార్త అల్లు అర్జున్ కి చేరడంతో…మిస్టర్ మూవీ రిలీజ్ సమయంలో మరోసారి అల్లుఅర్జున్ తో కమిట్మెంట్ ని తీసుకునే ప్రయత్నం శ్రీనువైట్ల చేసినప్పటికీ…అల్లు అర్జున్ మాత్రం శ్రీనువైట్ల కి మొహమాటం లేకుండా నో చెప్పాడని అంటున్నారు. మరో మూడు సంవత్సరాల పాటు తన డేట్స్ లేవని చెప్పటంతో శ్రీనువైట్ల షాక్ అయ్యాడని అంటున్నారు. అది మొత్తంగా తనను హర్ట్ చేసిన శ్రీను వైట్లకి అలా షాక్ ఇచ్చాడు మన స్టైలిష్ స్టార్!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Srinu Vaitla
  • #Mister Movie
  • #Srinu Vaitla Movies
  • #stylish star allu arjun

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

2 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

3 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

3 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

16 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

16 hours ago

latest news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

33 mins ago
Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

2 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

17 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

18 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version