Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Srireddy: చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి!

Srireddy: చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి!

  • August 16, 2023 / 02:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srireddy: చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి!

ప్రముఖ సంచలనతార శ్రీరెడ్డి తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి లేదా రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చిరంజీవిని మహేష్ బాబు ఎన్టీఆర్ లతో పోలుస్తూ ఈ కామెంట్ చేయడం గమనార్హం. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి (Srireddy) శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ…మూవీ లో ఏ సీన్ ఎంత వరకు ఉండాలో, ఎక్కడకు కట్ చెయ్యాలో మీరు, మీ ఇంట్లో వాళ్ళు నిర్ణయిస్తారు, సినిమా హిట్ అయితే ఇది సమిష్టి కృషి అంటారు, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే, డైరెక్టర్ చెప్పాడు చేశాం అని భారం మొత్తం డైరెక్టర్ మీదకు తోసేస్తారు అంటూ చిరంజీవి గురించి మాట్లాడారు. అదే మహేష్ బాబు నటించిన సినిమాలు కనుక ఫ్లాప్ అయితే తన తప్పు లేకపోయినా నేను ఓకే అనటం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందేమోనని మహేష్ బాధపడతారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల గురించి కూడా ఈమె మాట్లాడుతూ తనకు అట్టర్ ప్లాప్ సినిమా ఇచ్చిన కూడా డైరెక్టర్ గురించి ఒక ముక్క కూడా ఎన్టీఆర్ మాట్లాడరు అంటూ శ్రీ రెడ్డి ట్వీట్ చేశారు. దీంతో ఈమె చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఇందులో తమ ప్రమేయం ఏమాత్రం లేదని డైరెక్టర్ ఎలా చెబితే అలా చేసాము అంటూ కొరటాల శివ పేరును ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చిరంజీవి ఎన్నోసార్లు తెలియజేశారు.

ఆచార్య విషయంలోతప్పు పూర్తిగా డైరెక్టర్ దేనిని తమ తప్పు ఏమాత్రం లేదంటూ ఈయన కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీ రెడ్డి ఇలాంటి పోస్ట్ చేశారని తెలుస్తుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Megastar Chiranjeevi
  • #Sri Reddy

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

1 hour ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

2 hours ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

2 hours ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

2 hours ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

2 hours ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

4 hours ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version