Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Rajamouli: సినిమా మాత్రమే కాదు మీరే నా తరగతి గది: రాజమౌళి

Rajamouli: సినిమా మాత్రమే కాదు మీరే నా తరగతి గది: రాజమౌళి

  • July 29, 2023 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: సినిమా మాత్రమే కాదు మీరే నా తరగతి గది: రాజమౌళి

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా కొనసాగినటువంటి రాజమౌళి అనంతరం సినిమా డైరెక్టర్గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఇలా ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచలేదు ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని యావత్ సినీ ప్రపంచం మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు.

ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా స్థాయి ఏంటో నిరూపించారు. ఇలా సినిమాలనే ప్రాణంగా బ్రతికే రాజమౌళి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. సాధారణంగా ఒక కొత్త సినిమా విడుదలవుతుంది అంటే చాలామంది ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో సినిమా చూడటం కోసం పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. మల్టీప్లెక్స్ థియేటర్ కు ఓ చరిత్ర ఉంది.

ఒక కొత్త సినిమా విడుదలైందంటే చాలు అక్కడ అభిమానులు చేసే సందడి అంత ఇంత కాదు.ఇలాంటి ఓ మల్టీప్లెక్స్ స్థాపించి 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాజమౌళి ట్విట్టర్ వేదికగా ఈ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా రాజమౌళి ఎన్ని శుక్రవారం ఫస్ట్ షోలు ఉదయాన్నే 8.45సీట్ల కూర్చోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాము.

ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ చూసిన సినిమా ప్రతిదీ వినోదాత్మకంగా ఉన్నప్పటికీ లేదా నిరాశపరిచినప్పటికీ అది నాకు ఒక గుణపాఠంగానే మారింది.ప్రియమైన ప్రసాద్ ఐమాక్స్ మీరు ఒక సినిమా మాత్రమే కాదు మీరు నాకు ఒక తరగతి గది అంటూ ఈ సందర్భంగా (Rajamouli) రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #irector SS Rajamouli
  • #Rajamouli
  • #RRR movie
  • #SS Rajamouli

Also Read

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

related news

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

SSMB 29: మహేష్‌ సినిమా కోసం జక్కన్న మరో బాలీవుడ్‌ ప్లాన్‌.. సౌత్‌ భామలు వద్దా?

Mahesh Babu: రాజమౌళి తర్వాత ఆ క్రేజీ దర్శకులతో మహేష్ సినిమా!

trending news

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

6 mins ago
Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

14 hours ago
Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

14 hours ago
Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

14 hours ago
Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

19 hours ago

latest news

ప్రముఖ యాక్టర్‌ ఇక లేరు.. అతని తనయుడు కూడా నటుడే!

1 day ago
Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

నాగార్జున హీరోయిన్ కి… ఇంకా ఏం ఆశలు ఉన్నాయి..?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version