Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Star Actor: Laiగిక దాడుల కేసులో అడ్డంగా బుక్కైన నటుడు.!

Star Actor: Laiగిక దాడుల కేసులో అడ్డంగా బుక్కైన నటుడు.!

  • June 2, 2023 / 05:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actor: Laiగిక దాడుల కేసులో అడ్డంగా బుక్కైన నటుడు.!

మహిళలపై Laiగిక దాడులు.. అనేది కొత్త టాపిక్ ఈమె కాదు. ఎప్పటి నుండో వింటున్నదే. కాకపోతే ఇప్పుడు పంధా మారింది అంతే. అన్నీ గుట్టుగా కానిచ్చేయాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటున్నారు. మహిళల అవసరాలే.. ఒక్కోసారి కొంతమంది మగవాళ్ళకి అవకాశంగా మారుతుంది. ఆ టైంలో కొంతమంది లొంగిపోయే మహిళలు ఉంటారు.. మరికొంతమంది ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకో రకం కూడా ఉంటారు. వాళ్ళ Laiగిక దాడులు చేసే వాళ్ళ నుండి తప్పించుకుంటే మరింతగా జాగ్రత్తగా ఉండాలని సైడ్ అయిపోతుంటారు.

అయితే ఫైట్ చేసేవాళ్ళు మాత్రం.. అవతలి వ్యక్తి ఎంత పెద్ద పలుకుబడి ఉన్నవారైనా వెనకడుగు వేయరు. అలాంటి వారితోనే సమస్య వస్తుంది. ‘వకీల్ సాబ్’ సినిమాలో మాదిరి అనమాట. సరే ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.. అమెరికాకు చెందిన డానీ మాస్టర్ సన్ అనే నటుడు Laiగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. 4 ఏళ్ళ వయసు నుండే చైల్డ్ మోడల్ గా, వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ వచ్చిన ఇతన్ని Laiగిక దాడుల కేసులో డానీ మాస్టర్ సన్ ను కోర్టు నిందితుడుగా తేల్చినట్టు తెలుస్తుంది.

ఇతను (Star Actor) గతంలో కొంతమంది మహిళలపై Laiగిక దాడులకు పాల్పడ్డాడు. అందుకే ఇతనికి 30 ఏళ్ల శిక్ష కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. 2017 లో నెట్ ఫ్లిక్స్ ‘ది రాంచ్’ అనే కామెడీ షో నుండి కూడా అదే కారణంతో తొలగించడం జరిగిందట. 2001లో 23 ఏళ్ల వయసున్న యువతిపై, తరువాత 2003లో 28 ఏళ్ల యువతిపై ఇతను Laiగిక దాడికి పాల్పడ్డాడట. అందుకే 2020 లో కోర్టు విచారణ జరిపి ఇతనికి జైలు శిక్ష విధించడం జరిగింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Danny Masterson
  • #Danny
  • #Danny Masterson

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

2 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

3 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

4 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago

latest news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version