Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘షోలే’ నటుడు మృతి..నిజమేనా? షాక్ లో ఇండియన్ సినీ పరిశ్రమ!

‘షోలే’ నటుడు మృతి..నిజమేనా? షాక్ లో ఇండియన్ సినీ పరిశ్రమ!

  • November 10, 2025 / 07:29 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘షోలే’ నటుడు మృతి..నిజమేనా? షాక్ లో ఇండియన్ సినీ పరిశ్రమ!

ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు మృతి చెందారు. ఇంకా బ్యాడ్ న్యూస్..లు వింటూనే ఉన్నాం. కోటా శ్రీనివాసరావు, ఏ.ఎస్.రవికుమార్ చౌదరి వంటి స్టార్లు ఎంతో మంది మృతి చెందారు.అనారోగ్య సమస్యలతో కొంతమంది, ప్రమాదవశాత్తు ఇంకొంత మంది, రోడ్డు ప్రమాదాల్లో ఇంకొంతమంది,ఆత్మహత్య చేసుకుని ఇంకొంత మంది ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం కె.జి.ఎఫ్ నటుడు హరీష్ రాయ్,బాలీవుడ్ సీనియర్ నటి సులక్షణ పండిట్ వంటి వారు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Dharmendra

ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇంకో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. హిందీ సినీ పరిశ్రమలో ఈ విషాదం చోటు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు అంటూ నిన్నటి నుండి తెగ ప్రచారం జరుగుతుంది. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఈయన.. ఇటీవల పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.ఈ క్రమంలో చికిత్స పొందుతూనే నిన్న ఆయన కన్నుమూసినట్టు మీడియాలో ప్రచారం అవుతోంది.

Star actor Dharmendra passed away

కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ఆయన కుటుంబ సభ్యులు అయితే ధర్మేంద్ర బ్రతికే ఉన్నట్టు చెబుతున్నారు.అమితాబ్ తో కలిసి నటించిన ‘షోలే’తో ధర్మేంద్ర పేరు ఇండియా మొత్తం మార్మోగింది. ఇతన్ని బాలీవుడ్ హీ- మ్యాన్ అని కూడా అంటుంటారు. నిర్మాతగా కూడా ఈయన సినిమాలు చేశారు. 1960 లో వచ్చిన ‘దిల్ బి తేరా హమ్ బి తేరే’ సినిమాతో నటుడిగా మారారు ధర్మేంద్ర.

తర్వాత ‘షాదీ’ ‘దేవార్’ ‘దిల్ క హీర’ వంటి సినిమాల్లో ఈయన నటించారు. ఇండియన్ సినిమాల్లో ఉన్న గొప్ప నటుల్లో ధర్మేంద్ర పేరు సువర్ణాక్షరాలతో లికింపబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

తమిళ చిత్రపరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంటుందా? హీరోలు ఓకే అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Bollywood News
  • #Dharmendra
  • #Telugu Cinema
  • #Tollywood

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

21 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

14 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

15 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

17 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version