Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రెండు కిడ్నీలు అమ్ముకోడానికి రెడీ అవుతున్నాను : నటుడు

రెండు కిడ్నీలు అమ్ముకోడానికి రెడీ అవుతున్నాను : నటుడు

  • July 7, 2020 / 03:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండు కిడ్నీలు అమ్ముకోడానికి రెడీ అవుతున్నాను : నటుడు

వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోయి.. ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో వారి నెత్తి పై కరెంటు బిల్లులు పిడుగుల్లా పడుతున్నాయనే చెప్పాలి.దేశం మొత్తం ఈ సమస్య ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ‘ఎప్పుడూ 500 రూపాయల బిల్లులు చెల్లించే వారికి .. ఈసారి 10,000 వేలు .. ఇంకొంత మందికి అయితే ఏకంగా లక్షల రూపాయలు బిల్లులు వస్తున్నాయంటూ..

చెప్పి వాటిని మేము ఎలా చెల్లించాలి అంటూ’ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ లిస్ట్ లో సెలబ్రిటీలు కూడా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న, తాప్సీ, సందీప్ కిష‌న్‌ వంటి సినీ నటులు కూడా తమకు వచ్చిన క‌రెంట్ బిల్లుల పై షాక్ అవుతూ ట్వీట్లు కూడా వేశారు. తాజాగా ఈ లిస్ట్ లో బాలీవుడ్ నటుడు అర్ష‌ద్ వార్సి కూడా చేరాడు.

ఇతని ఇంటికి కూడా భారీ మొత్తంలో కరెంటు బిల్లు వచ్చిందట. అతను ఈ విషయం పై స్పందిస్తూ.. “మా ఇంటికి 1,03,564 రూపాయాల క‌రెంట్ బిల్లు వ‌చ్చింది. నేను వేసిన పెయింటింగ్స్ ను ఎవరైనా కొనుక్కుంటాను అంటే.. ఆ వచ్చే డబ్బుతో మా కరెంటు బిల్లు కట్టుకుంటాను. ఆ తర్వాత వచ్చే విద్యుత్‌ బిల్లును చెల్లించడానికైతే.. నా రెండు కిడ్నీల‌ను అమ్ముకోవడానికి రెడీ అవుతున్నాను” అంటూ సరదాగా ట్వీట్ చేశాడు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actor Arshad Warsi
  • #Arshad Warsi
  • #Bollywood
  • #Bollywood actor Arshad Warsi

Also Read

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

related news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

trending news

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

41 mins ago
Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

1 hour ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

19 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

19 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

22 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

17 hours ago
Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

22 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

1 day ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version