Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » నేను బ్రతికుండగానే నన్ను చంపేశారు.. ప్రముఖ నటుడి ఆవేదన..!

నేను బ్రతికుండగానే నన్ను చంపేశారు.. ప్రముఖ నటుడి ఆవేదన..!

  • July 29, 2022 / 10:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను బ్రతికుండగానే నన్ను చంపేశారు.. ప్రముఖ నటుడి ఆవేదన..!

సెలబ్రిటీలు అన్నాక.. వారి పై గాసిప్స్ రావడం సహజమే. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళు అనే సరికి వారి మీద బోలెడన్ని పుకార్లు, ఊహాగానాలు పుట్టుకొస్తాయి. ఒక్కోసారి ఇవి శృతి మించుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరీ ఘోరంగా కొంతమంది నటీనటులు బ్రతికున్నప్పటికీ చనిపోయారు అంటూ వార్తలు రావడం మనం ఎన్నో చూసాం. షకీలా వద్ద నుండి చంద్రమోహన్, మహేష్ ఆచంట వంటి నటీనటులు ఎందరికో ఈ చేదు అనుభవం ఎదురైంది.

అయితే వీళ్ళు ఈ విషయం పై చాలా మెచ్యూర్డ్ గా స్పందించి కామ్ అయ్యారు. అయితే తాజాగా ఓ సీనియర్ నటుడిపై కూడా ఇలాంటి ప్రచారం జరిగింది. అయితే అతను సోషల్ మీడియా వేదికగానే ఎంతో ఆవేదన వ్యక్తం చేసాడు. వివరాల్లోకి వెళితే.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆ సీనియర్ నటుడు బ్రతికుండగానే చనిపోయాడు అంటూ థంబ్ నెయిల్స్ పెట్టారట.దీంతో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యి.. ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

అతను మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటుడు ప్రేమ్‌ చోప్రా. ఆయన మాట్లాడుతూ.. “నేను చనిపోయాను అంటూ ఎవరు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదు.నా బంధుమిత్రులంతా నాకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు.కొంతమంది నా మాట విని ఫోన్ కట్ చేస్తున్నారు. గతంలో నా ఆప్తమిత్రుడు జితేంద్ర కూడా బ్రతికుండగానే మరణించాడు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు నా మీద పడ్డారు. ఇక ఈ చెత్త వాగుడు ఆపండి.

నేను చనిపోయాను పుకార్లు పుట్టించి.. దానిని వైరల్ చేసి.. రాక్షసానందం పొందుతున్నారు. దీన్నే శాడిజం అని ఆంగ్లంలో అంటారు” అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. ఇక ప్రేమ్ చోప్రా సినీ కెరీర్ ను పరిశీలిస్తే ఆయన 380కిపైగా సినిమాల్లో నటించారు. ‘దోస్తానా’, ‘ఉపకార్‌’, ‘పురబ్‌ ఔర్‌ పశ్చిమ్‌’, ‘దో రాస్తే’,’క్రాంతి’, ‘జాన్వర్‌’,వంటి చిత్రాల్లో అతను నటించాడు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prem Chopra
  • #Bollywood
  • #Prem
  • #Prem Chopra

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

1 hour ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

1 day ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

1 day ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

1 day ago

latest news

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

1 hour ago
Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

1 day ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

2 days ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version