Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సొంత వ‌దిన‌లు, మ‌ర‌ద‌ళ్ల‌తో రొమాన్స్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే..!

సొంత వ‌దిన‌లు, మ‌ర‌ద‌ళ్ల‌తో రొమాన్స్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే..!

  • December 4, 2023 / 08:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సొంత వ‌దిన‌లు, మ‌ర‌ద‌ళ్ల‌తో రొమాన్స్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే..!

ఇండస్ట్రీలో కాస్త డిఫరెంట్ కాంబినేషన్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు హీరోకి లవర్ గా జత కట్టిన అమ్మాయిలే కొన్నేళ్ల తర్వాత అదే హీరోకి అమ్మగా, అక్కగా కూడా నటిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది.. మరి కొంతమంది హీరో కూతురికి మనవరాలుగా చేసినటువంటి అమ్మాయిలు కూడా పెద్దయ్యాక హీరోల పక్కన నటించే అవకాశాలను అందుకుంటుంటారు. కానీ బాలీవుడ్లో కొంతమంది హీరోలు తమ రియల్ లైఫ్ లో వదినలు మరదళ్లతో కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడం జరిగింది వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి 1990లో అనిల్ కపూర్ శ్రీదేవి బాలీవుడ్ లో బెస్ట్ పేరుగా పేరు సంపాదించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి.. అనిల్ కపూర్ ఎవరో కాదు శ్రీదేవి భర్త బోణీ కపూర్ సోదరుడు శ్రీదేవి అనిల్ కపూర్ కు వరుసకు వదిన అవుతుంది. బాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అజయ్ దేవగ రాణి ముఖర్జీ బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్స్ అని చెప్పవచ్చు.

రాణి కపూర్ కూడా వరుసకు ఈయనకు మరదలు అవుతుందట.. అజయ్ దేవగన్ భార్య కాజోల్ రాణి ముఖర్జీ కజిన్ అవుతారు. బాలీవుడ్ హీరో కండల వీరుడు గా పేరుపొందిన సల్మాన్ ఖాన్ కెరియర్ లోనే దబాంగ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ఒక పాట మలైకా అరోరాలతో స్టెప్పులు వేయడంతో అప్పట్లో తెగ సంచలనంగా మారింది. మలైక ఆరోరా ఎవరో కాదు సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్భాజ్ క మాజీ భార్య..

అయితే వీరిద్దరూ విడిపోయినప్పటికీ (Salman Khan) సల్మాన్ ఖాన్ కి మలైక వరుసకు మరదలు అవుతుంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదట భార్య అమృత సింగ్ కు విడాకులు ఇచ్చి రెండో వివాహాన్ని హీరోయిన్ కరీనాకపూర్ ని చేసుకున్నారు. కరీనాకపూర్ ని వివాహం చేసుకోకముందు కరీనా కపూర్ అక్క కరిష్మా కపూర్ తో కూడా రొమాన్స్ చేయడం జరిగింది. వీరే కాకుండా చాలామంది సెలబ్రిటీలు నటించడం జరిగింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Kapoor
  • #Salman Khan
  • #Sridevi

Also Read

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

trending news

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

57 mins ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

3 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

6 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

8 hours ago

latest news

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

60 mins ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

4 hours ago
Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

4 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

5 hours ago
Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version