Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » స్పెషల్ రోల్స్ లో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్!

స్పెషల్ రోల్స్ లో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్!

  • March 11, 2021 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్పెషల్ రోల్స్ లో విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్!

ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత బజ్ ‘జాతి రత్నాలు’ సినిమాకి వచ్చింది. సినిమా టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. దానికి తగ్గట్లే ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించి మంచి హైప్ ని తీసుకొచ్చారు. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు చూసినవారంతా కూడా సినిమాకి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ తరం ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజ్ లు ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నాయి.

టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ లు ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో కీర్తి సురేష్ కనిపించగా.. సెకండ్ హాఫ్ లో విజయ్ దేవరకొండ కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. వీరిద్దరి క్యామియో రోల్స్ జనాలను ఎంటర్టైన్ చేశాయనే చెప్పాలి. కీర్తి, విజయ్ లు దర్శకుడు నాగ్ అశ్విన్ కి మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. తొలిసారి ‘జాతి రత్నాలు’ సినిమాతో నిర్మాతగా మారిన నాగ్ అశ్విన్ ఈ సినిమాలో తన స్నేహితులు విజయ్, కీర్తి సురేష్ లతో గెస్ట్ రోల్స్ చేయించడం విశేషం.

ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా ఈ విషయాన్ని బయటపెట్టకుండా.. ఆడియన్స్ ని థ్రిల్ చేయాలని ప్లాన్ చేశారు. అది బాగానే వర్కవుట్ అయింది. విజయ్ దేవరకొండకి థియేటర్లో చూసి దాదాపు ఏడాది కాలం గడుస్తోంది. ఇప్పుడు ‘జాతి రత్నాలు’ సినిమాలో అతడు గెస్ట్ రోల్ చేశాడని తెలుసుకున్న ఫ్యాన్స్ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. మరోపక్క కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది.

Click Here To Read Movie Review

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Jathi Ratnalu Movie
  • #Jathi Ratnalu Movie Review
  • #Jathi Ratnalu Review
  • #keerthy suresh

Also Read

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

related news

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

trending news

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

1 min ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

5 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

17 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

19 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

19 hours ago

latest news

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

1 min ago
Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

8 mins ago
150 సినిమాలకు పని చేసిన సంగీత దర్శకుడు కన్నుమూత

150 సినిమాలకు పని చేసిన సంగీత దర్శకుడు కన్నుమూత

18 mins ago
Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

15 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version