Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » సినీ తారల.. విడాకుల విశేషాలు

సినీ తారల.. విడాకుల విశేషాలు

  • December 15, 2016 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ తారల.. విడాకుల విశేషాలు

టాలీవుడ్ కు విడాకులు పెద్ద కొత్తేమీ కాదు…విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అన్నగారి నుంచి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరకూ…రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న మగమహారాజులే. అయితే మన సినిమా వల్ల ప్రేక కధలు కొన్ని సుఖాంతం అయితే, మరికొన్ని విడాకులకు దారి తీసాయి…మరి అలా విడాకుల బారిన పడిన మన తారలను ఒక లుక్ వెయ్యండి..

అక్కినేని నాగార్జునNagarjunaటాలీవుడ్ మన్మధుడు నాగ్ ముందు 1984లో రామానాయుడుగారి కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. నాగ చైతన్య పుట్టిన తరువాత లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను పెళ్లి చేసుకున్నాడు నాగ్. అయితే వీరికి పుట్టిన వాడే అఖిల్..ప్రస్తుతం అఖిల్, చైతు ఇద్దరూ టాలీవుడ్ హీరోలుగా ఉన్నారు.

పవన్ కల్యాణ్Pawan kalyanమెగా బ్రదర్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్, ముందు నందినిను పెళ్లి చేసుకున్నాడు…నందినికి విడాకులు ఇచ్చిన తరువాత బద్రి సినిమాలో తనతో పాటు నటించిన రేణూ దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక రేణూ దేశాయ్ కు విడాకులు ఇచ్చి తీన్మార్ లో కనిపించిన అన్నా లెస్నవా ను పెళ్లి చేసుకున్నాడు.

కమల్ హసన్Kamal Hassanలెజెండరీ యాక్టర్ కమల్ తొలుత డ్యాన్సర్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు…10ఏళ్ల కాపురం తరువాత విడాకులు ఇచ్చి…ఆ తరువాత సారిక అనే తారతో సహజీవనం చేశాడు..వారికి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత 2004లో విడాకులు తీసుకుని, ఇప్పుడు హీరోయిన్ గౌతమితో సహజీవనం చేస్తున్నాడు.

సుమంత్ – కీర్తి రెడ్డిSumanthఅక్కినేని నాగేశ్వర్ రావ్ మనుమడు సుమంత్, తొలిప్రేమ, అర్జున్ సినిమాలో మెరిసిన కీర్తి రెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు…2004లో వివాహం చేసుకున్న వీళ్ళు 2006లో విడాకులు తీసుకున్నారు.

ప్రభుదేవాPrabhudevaప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ, రామ్ లత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే ఆ తరువాత 2011లో ఆమెకు విడాకులు ఇచ్చి సెక్సీ బ్యూటీ నయనతారతో సహజీవనం చేశాడు. కానీ అనుకోకుండా నయనతార ప్రభూకి హాండ్ ఇచ్చి పెళ్ళికి ఒప్పుకోలేదు.

ప్రకాష్ రాజ్Prakash Rajవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ముందు లలిత కుమారి అనే సినిమా తారను 1994లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం. అయితే 2009లో ఆమెకు విడాకులు ఇచ్చి 2010లో ప్రముఖ కొరియోగ్రాఫర్ పోనీవర్మను పెళ్లి చేసుకున్నాడు.

శరత్ బాబుSharathbabuప్రముఖ నటుడు శరత్ బాబు 1981లో ముందు రమప్రభను పెళ్లిచేసుకున్నాడు. అయితే ఆ తరువాత 1998లో ఆమెకు విడాకులు ఇచ్చి స్నేహలత దీక్షిత్ ను పెళ్లి చేసుకున్నాడు…కానీ ఈ పెళ్లి కూడా విడాకుల సాక్షిగా వీగిపోయింది.

రామచలంChalaamప్రముఖ నటుడు రామచలం తొలుత రమణకుమారి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే 1964లో అగ్ని ప్రమాధంలో ఆమె మరణించడంతో ఊర్వశీ శారదను పెళ్లి చేసుకున్నారు..కానీ చివరకు విడాకులు తీసుకుని విడిపోయారు.

రాధికRadhikaఅందాల తార రాధిక దాదాపుగా 3సార్లు పెళ్ళిచేసుకున్నారు. తొలుత 1985లో ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పాతన్ ను పెళ్లి చేసుకుని వెంటనే ఒక ఏడాదిలోనే విడాకులు ఇచ్చి ఆ తరువాత 1990లో రిచర్డ్ హార్డీను పెళ్లి చేసుకుని రెండు ఏళ్లకు విడాకులు ఇచ్చి 2001లో ప్రముఖ నటుడు శరత్ కుమార్ ను పెళ్లి చేసుకున్నారు.

ఊర్వశీUrvasiప్రముఖ తమిళ తార, దాదాపుగా 400సినిమాలకు పైన నటించిన ఊర్వశీ మనోజ్ కే. జయన్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే 2008లో విడాకులు తీసుకుని 2013లో చెన్నై బిల్డర్ శివప్రసాద్ ను పెళ్లి చేసుకుని, మగ బిడ్డకు జన్మను ఇచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Kamal Hassan
  • #Kamal Hassan Marriage
  • #keerthi reddy
  • #nagarjuna and amala

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

2 days ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 days ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

2 days ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

2 days ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version