Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్ హైట్ గురించి కామెంట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

Ram Charan: చరణ్ హైట్ గురించి కామెంట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

  • March 27, 2023 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ హైట్ గురించి కామెంట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిన సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం రిలీజ్ అయినప్పుడు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రాంచరణ్.. తర్వాత ఆ సినిమా విదేశాల్లో రిలీజ్ అవ్వడం.. అక్కడి జనాలు చరణ్ నటనకు నీరాజనాలు పలకడంతో అతను గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించడంతో రాంచరణ్ ఇమేజ్ ఇంకా పెరిగింది. హాలీవుడ్ రైటర్స్, డైరెక్టర్స్ అతనితో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో రాంచరణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ ని.. పవన్ కళ్యాణ్ తర్వాత రాంచరణ్ నే నెత్తిన పెట్టుకున్నారు మెగా అభిమానులు అన్నది అక్షర సత్యం. రాంచరణ్ ను మిగిలిన స్టార్ హీరోల అభిమానులు కూడా అభిమానిస్తారు. ఎందుకంటే అతని హ్యుమానిటీ చూసి అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా.. రాంచరణ్ ను గతంలో ఓ హీరోయిన్ పొట్టోడు అంటూ ఓ హీరోయిన్ కామెంట్ చేసిందట.

ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క. అయితే ఆమె విమర్శించడానికి ఈ కామెంట్ చేయలేదు. ‘మగధీర’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రాజమౌళి అన్వేషిస్తున్నప్పుడు.. అనుష్క ని కూడా సంప్రదించడం జరిగిందట. అయితే అనుష్క.. ‘ చరణ్.. నా పక్కన పొట్టిగా ఉంటాడు, పైగా నేను అతను అక్కాతమ్ముడు మాదిరి కనిపిస్తాం’ అంటూ సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించిందట… అంతే..!

రాంచరణ్ కూడా ‘నేను హైట్ తక్కువగా ఉంటాను అని, స్కూల్లో ఉన్నప్పుడు నా ముందు రానా కూర్చునే వాడని.., అందువల్ల నాకు బోర్డు పై టీచర్ ఏం రాస్తున్నారో కనిపించేది కాదని’ గతంలో ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఇక రాంచరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది అతని కెరీర్లో 15వ సినిమా..!

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka Shetty
  • #Anushka Shetty
  • #charan
  • #Ram Charan

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

11 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

12 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

12 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

19 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

10 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

18 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version