Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పై ఇంకా అదే ప్రేమ చూపించిన బ్రెజిల్ బ్యూటీ

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పై ఇంకా అదే ప్రేమ చూపించిన బ్రెజిల్ బ్యూటీ

  • September 25, 2021 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పై ఇంకా అదే ప్రేమ చూపించిన బ్రెజిల్ బ్యూటీ

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ నెల 10వ తేదీన అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాదాపు ఒక వారం పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుకున్న సాయి ధరమ్ తేజ్ మొత్తానికి కోలుకున్నారు. ఇక త్వరలోనే డిశ్చార్జ్ చేసేందుకు కూడా వైద్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకా మరికొన్ని రోజుల్లో సాయిధరమ్ తేజ్ ఎప్పటిలానే మళ్ళీ సినిమాలతో బిజీ కాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగినప్పుడు అతడు వీలైనంత త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

ఇక మరొక బ్యూటీ కూడా చాలా స్పెషల్ గా ఒక వీడియోను పోస్ట్ చేసి మరి సాయి ధరంతేజ్ తప్పకుండా కోలుకుంటాడు అంటూ నీ చిరునవ్వును మళ్ళీ చూడడం కోసం ఎదురుచూస్తున్నాను.. నీపై నమ్మకం కూడా ఉంది.. అంటూ స్పెషల్ గా వివరణ ఇచ్చింది. ఆ బ్యూటీ మరెవరో కాదు. సాయితో ఒకప్పుడు ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ఎదుర్కొన్న లారీసా బోనేసి. బ్రెజిల్ కు చెందిన ఈ బ్యూటీ సాయి ధరమ్ తేజ్ తిక్క సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఇక సాయి త్వరగా కొలుకోవాలని అంటూ ఆమె తిక్క ఆడియో లాంచ్ టైమ్ లోని ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసుకుంది. అందులో సాయితో ఆమె చాలా ప్రేమగా మాట్లాడుతున్నట్లు ఉంది. ఇక సాయి కూడా సిగ్గుపడుతూ కనిపించాడు. కాస్త ఆలస్యంగా ఘటనపై స్పందించిన లేరిసా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్లు ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Larissa Bonesi
  • #Sai Dharam Tej
  • #Sai Tej
  • #Thikka

Also Read

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

related news

trending news

7 mins ago

28 mins ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

3 hours ago
Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

3 hours ago

latest news

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

11 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version