Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » లీక్డ్ వీడియో పై నటి కామెంట్స్.. వాళ్ళ ఆలోచనలు అలాంటివని తెలిసింది!

లీక్డ్ వీడియో పై నటి కామెంట్స్.. వాళ్ళ ఆలోచనలు అలాంటివని తెలిసింది!

  • November 28, 2024 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లీక్డ్ వీడియో పై నటి కామెంట్స్.. వాళ్ళ ఆలోచనలు అలాంటివని తెలిసింది!

సోషల్ మీడియాలో ఓ నటి వీడియో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. అది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆ వీడియో ఓ మలయాళం సినిమాలోనిది. ఒకప్పుడు మలయాళం సినిమా అంటే.. ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉండేవి. అయితే లో బడ్జెట్ సినిమాలు లేదు అంటే బి- గ్రేడ్ సినిమాలు మాత్రమే చేస్తారు అనే విమర్శలు ఎదుర్కొన్న పరిశ్రమ అది. అయితే ఇప్పుడు వాళ్ళు తక్కువ బడ్జెట్లో చాలా క్వాలిటీ సినిమాలు చేస్తున్నారు.

Divya Prabha

స్క్రీన్ ప్లే విషయంలో కూడా..! అప్ కమింగ్ తెలుగు డైరెక్టర్స్ కి మలయాళం సినిమాలు మంచి లెసన్స్ అని అంతా భావిస్తున్న.. తరుణంలో గత వారం అంటే నవంబర్ 22న ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ అనే సినిమా వచ్చింది. ఇందులో ఓ బెడ్-రూమ్ సీన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అందులో నటించింది దివ్య ప్రభ (Divya Prabha) అనే నటి. ఆమెపై కొంతమంది ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పెళ్లి గౌన్‌ రీమోడల్‌.. తొలిసారి స్పందించిన సమంత... ఏమందంటే?
  • 2 47 ఏళ్ళ వయసులో సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సుబ్బరాజు!
  • 3 సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్?

దీంతో ఆమె సహనం కోల్పోయి తన అసహనాన్ని ప్రదర్శించింది. ఆమె ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ లీక్డ్ వీడియో గురించి అలాగే ఆమె బెడ్ రూమ్ సీన్స్ గురించి స్పందిస్తూ.. “నేను చాలా కథలు వింటుంటాను. కానీ కథ నచ్చితేనే సినిమా చేస్తాను. నేను చేసే పాత్రలు కూడా ప్రత్యేకంగా ఉంటేనే చేస్తాను. ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమాలో నా పాత్ర నాకు బాగా నచ్చింది.

ఇందులో ఓ సన్నివేశం డిమాండ్ చేయడం వల్ల నేను బట్టలు లేకుండా నటించాల్సి వచ్చింది. కానీ చాలా మంది గతిలేక నేను ఆ సినిమాలో నటించినట్టు విమర్శలు చేస్తున్నారు. నాకు అలాంటి అవసరం లేదు. ఈ సినిమా కంటే ముందే నేను ఎన్నో అవార్డులు పొందాను. నాపై నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళ ఆలోచనా విధానం ఎలాంటిదో నాకు బాగా అర్థమైంది. ఈ సినిమాకు సైన్ చేసినప్పుడే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను (Divya Prabha) ఊహించాను” అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.

‘రాబిన్ హుడ్’ లో నిజంగా వార్నర్ నటించాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divya Prabha

Also Read

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

related news

Ramya Sri: గాయాలపాలైన సీనియర్ నటి రమ్యశ్రీ

టామ్‌ & జెర్రీ చూసి ఫైట్‌లు.. షాకిచ్చిన స్టార్‌ హీరో!

Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

Gentleman Collections: నాని ‘జెంటిల్ మన్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Aparichitudu Collections: ‘అపరిచితుడు’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్..!

Aparichitudu Collections: ‘అపరిచితుడు’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్..!

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

trending news

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

Anushka, Suhas: అనుష్క సినిమాతోపాటుగా వస్తున్న సుహాస్ సినిమా

3 hours ago
The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

17 hours ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

18 hours ago
Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

22 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

24 hours ago

latest news

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

18 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

19 hours ago
Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version