Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఆ సీనియర్ హీరోయిన్ ను మానసికంగా క్రుంగదీసిన వ్యాధి..!

ఆ సీనియర్ హీరోయిన్ ను మానసికంగా క్రుంగదీసిన వ్యాధి..!

  • March 30, 2022 / 08:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సీనియర్ హీరోయిన్ ను మానసికంగా క్రుంగదీసిన వ్యాధి..!

ఒకప్పటి హీరోయిన్.. తనని బాధపెట్టిన వ్యాధి గురించి తెలిపి షాకిచ్చింది. ఆమె మరెవరో కాదు సమీరా రెడ్డి.. ఎన్టీఆర్ -బి.గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నరసింహుడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమీరా రెడ్డి. ఆ చిత్రం తరువాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘జై చిరంజీవ’ లో ఛాన్స్ కొట్టేసింది. అదే టైములో ఈమెకు ఎన్టీఆర్.. ‘అశోక్’ లో కూడా ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలేవీ ఆమెకు విజయాలు అందించినవి కావు.

Click Here To Watch NOW

దాంతో ఇక్కడ ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది కానీ అది కూడా ఈమెకు కలిసిరాలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా సమీరా రెడ్డి చేసిన కొన్ని కామెంట్లు నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి. విషయంలోకి వెళ్తే.. గతంలో సమీరా రెడ్డి ఓ వ్యాధితో బాధపడేదట. ఆ వ్యాధి పేరు ‘అలోపేసియా’ అంటూ ఈమె తెలిపింది. ఇది తన భర్త అక్షయ్ గుర్తించాడట.

గతంలో ఈమె జుట్టు రెండంచుల వరకు ఊడిపోవడంతో ఈ వ్యాధి గురించి బయటపడిందంటూ ఈమె చెప్పుకొచ్చింది. ఈ వ్యాధిని ఎదుర్కోవడం చాలా కష్టమంటూ కూడా ఈమె తెలిపింది. అలా అని అది తీవ్ర అనారోగ్యానికి గురిచేయదట. కాకపోతే మానసిక క్షోభ కలిగిస్తుంది. దాని వల్ల నిద్రలేమి కలుగుతుందంటూ ఈమె చెప్పుకొచ్చింది. 2013 తర్వాత ఈమె సినిమాలకు దూరమైంది. రీ ఎంట్రీ ఇవ్వాలని తెగ ప్రయత్నిస్తుంది కానీ అందుకు సరైన పాత్రలు కావాలంటుంది.

సోషల్ మీడియాలో కూడా సమీరా రెడ్డి చాల యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను నిత్యం పోస్ట్ చేస్తూ అప్పుడప్పుడు తన అభిప్రాయాలను తెలుపుతూ ఉంటుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sameera Reddy
  • #Actress Sameera Reddy
  • #Sameera Reddy

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

2 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

3 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

3 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

7 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

7 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

8 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

10 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version