Bigg Boss: ఈసారి బిగ్ బాస్ మామూలుగా ఉండదు! కుర్రాలకు పండగే..

  • June 17, 2023 / 12:52 PM IST

ఇండియన్ బుల్లితెర హిస్టరీ లో బిగ్ బాస్ రియాలిటీ షో ఒక ప్రభంజనం. ఆడియన్స్ నూటికి నూరు సైతం ఎంటర్టైన్మెంట్ పొందే ఏకైక రియాలిటీ షో ఇది. ఇతర దేశాలలో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ని తొలిప్రయత్నం గా హిందీ లో కొంత మంది ప్రముఖ సెలెబ్రిటీలను తీసుకొచ్చి , సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా ప్రారంభించారు. మొదటి సీజన్ బంపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత సీజన్ 2 ,సీజన్ 3 అలా పొడిగించుకుంటూ పోతూ ఏకంగా 16 సీజన్స్ ని పూర్తి చేసుకుంది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో.

ప్రతీ సీజన్ కూడా ఒక దానిని మించి ఒకటి ఉండడం, అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ రావడం,నిర్వాహకులకు లాభాల వర్షం కురవడం, ఇలా అన్నీ ఈ రియాలిటీ షో కి జరిగాయి. హిందీ లో సూపర్ హిట్ అయ్యేలోపు, తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ప్రారంభించారు. అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి, తెలుగులో ఆరు సీజన్స్ పూర్తి చేసుకొని, 7 వ సీజన్ లోకి అతి త్వరలోనే అడుగుపెట్టబోతుంది.

బుల్లితెర వెర్షన్ గ్రాండ్ హిట్ అయ్యేలోపు, ఓటీటీ వెర్షన్ ని కూడా హిందీ లో ప్రారంభించారు, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండవ సీజన్ ని అతి త్వరలోనే ప్రారంభించుకోబోతుంది ఓటీటీ వెర్షన్ కి కూడా. అయితే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియా లో ఒక సెన్సషనల్ న్యూస్ ప్రచారం అవుతుంది. అదేమిటంటే మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఈ సీజన్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

పార్ట్ టైం మోడల్ గా పేరు తెచ్చుకున్న మియా ఖలీఫా , Sruగార తారగా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సన్నీ లియోన్ కి ఎంత క్రేజ్ ఉంటుందో, ఈమెకి కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంటుంది. అలాంటి స్టార్ బిగ్ బాస్ లోకి అడుగుపెడుతుందంటే కచ్చితంగా యూత్  (Bigg Boss) ఈ సీజన్ ని ఎగబడి చూస్తారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus