Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Actress: స్టార్ హీరో మాటలకి షూట్ లోనే ఏడ్చేసిన హీరోయిన్!

Actress: స్టార్ హీరో మాటలకి షూట్ లోనే ఏడ్చేసిన హీరోయిన్!

  • May 29, 2023 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: స్టార్ హీరో మాటలకి షూట్ లోనే ఏడ్చేసిన హీరోయిన్!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని సిల్వర్ స్క్రీన్ పై పెద్ద బొమ్మలో తమని తాము చూసుకోవాలని ఎంతో మంది ముద్దుగుమ్మలకి ఆశగా ఉంటుంది . చాలామంది దానికోసం స్థాయి శక్తుల ప్రయత్నిస్తూ ఉంటారు . అయితే అలా అందాలను ఆరబోసిన ప్రతి ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా మారిపోతుందా ..? అంటే లేదనే చెప్పాలి . దానికి ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అను ఇమ్మానియూయెల్. నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది .

ఆ తర్వాత స్టార్ హీరో సినిమాలో కూడా అవకాశాలు దక్కించుకుంది. అయితే ఇప్పటివరకు అమ్మడు ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కొట్టకపోవడం గమనార్హం. మరీ ముఖ్యంగా అనూ ఇమ్మానియేల్ చాలా సినిమాల్లో హద్దులు మీరి నటించింది. హీరోలతో ఘటైన లిప్ లాకులు కూడా చేసింది . అయినా కానీ అనూ ఇమాన్యూయెల్ ని జనాలు ఎంకరేజ్ చేయలేకపోయారు . లైక్ చేయలేకపోయారు . ఈ క్రమంలోనే అనూ ఇమ్మానుయేల్ ని ఓ స్టార్ హీరో షూటింగ్స్ స్పాట్ లోనే ఏడిపించేశాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే అను ఇమ్మానుయేల్ చాలా మంది హీరోలతో లిప్ లాక్ చేసింది . “ఈ క్రమంలోనే స్టార్ హీరో సినిమాలో నటిస్తున్నప్పుడు అనూ తో రొమాంటిక్ సీన్స్ టైం అప్పుడు డైరెక్టర్ వచ్చి భయపడుతున్నారా అను ..? అంటూ అడగ్గా పక్కనే ఉన్న హీరో.. అను ఇమ్మానుయేల్ ని ఇలాంటివంటే భయం ఉండదు ఇంట్రెస్ట్ ఉంటుంది.. ఎంతమంది హీరోలతో లిప్ లాక్ చేయలేదు.. అంటూ చాలా బోల్డ్ గా పచ్చిగా మాట్లాడారట .

అంతేకాదు (Actress) ఆమె రొమాంటిక్ సీన్స్ కి మాత్రమే పనికొస్తుంది అనే విధంగా కామెంట్ చేసాడట. దీంతో స్పాట్ లోనే ఏడ్చేసిందట అను. తర్వాత ఆ హీరో సారీ చెబుతూ సరదాగా కామెంట్ చేశాను అంటూ మాటను మార్చేసాడట . ఆ టైంలో చాలా హార్ట్ అయిందని సినిమా నుంచి బయటికి వచ్చేయాలి అనుకునిందట. కానీ గతిలేక అలా ఆ సినిమాలో నటించాల్సి వచ్చిందట. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anu Emmanuel
  • #Actress Anu Emmanuel
  • #Anu Emmanuel
  • #Star Hero

Also Read

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

related news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

trending news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

12 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

16 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

17 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

1 day ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

1 day ago

latest news

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

17 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version