Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Star Actress: అసభ్యకరమైన మెసేజ్ లతో నటిని వేధిస్తున్న భర్త.. పోలీసులకు ఫిర్యాదు?

Star Actress: అసభ్యకరమైన మెసేజ్ లతో నటిని వేధిస్తున్న భర్త.. పోలీసులకు ఫిర్యాదు?

  • June 21, 2023 / 10:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actress: అసభ్యకరమైన మెసేజ్ లతో నటిని వేధిస్తున్న భర్త.. పోలీసులకు ఫిర్యాదు?

ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వంటి వ్యవహారాలు ఎక్కడైనా కామన్. కానీ సినీ పరిశ్రమలో ఇవి కొంచెం ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటాయి. సినిమాల్లో నటించే వాళ్ళ గురించి మాత్రమే కాకుండా బుల్లితెర పై నటించే వాళ్ళు కూడా ఇలాంటి వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బుల్లితెర నటి రచిత మహాలక్ష్మి తన భర్త దినేశ్ కార్తీక్ బెదిరిస్తున్నాడంటూ చెన్నె మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

కొన్నాళ్లుగా తనకు ఫోన్లో అసభ్యకర సందేశాలు పంపుతున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది.అంతేకాదు మెసేజ్లతో పాటు బెదిరిస్తున్నట్టు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మంగళవారం నాడు రచిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన విషయం దినేశ్ కి తెలిసింది. దీంతో అతను పోలీస్ స్టేషన్ కి వెళ్లి … ఇలాంటి కేసులు పెట్టడం కంటే రచిత కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకుంటే మంచిదన్నట్టు అతను చెప్పాడట. దీంతో విడాకుల కోసమే అతను ఆమెను బెదిరిస్తున్నాడా? అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘పిరివం సంతిప్పమ్’ అనే సీరియల్లో దినేశ్ కార్తీక్, రచిత మహాలక్ష్మి జంటగా నటించారు. ఆ సీరియల్ ద్వారా వీళ్ళ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 2013లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.గతంలో రచిత క్లోజ్ ఫ్రెండ్ అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన జీజీ కూడా గతంలో దినేష్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

ఆమె వల్లే (Actress) రచిత.. దినేశ్ తో విడిపోయిందని పలు ఇంటర్వ్యూలలో పాల్గొని అతను చెప్పుకొచ్చావుడ్.రచితా మహాలక్ష్మి ‘పిరివమ్’, ‘సంతిప్పం ఇళవరసై’, ‘శరవణన్ మీనాక్షి’, నాట్యపురం వంటి సీరియల్స్ లో నటించింది. తెలుగులో స్వాతి చినుకులు సీరియల్లో నటించి మెప్పించింది. ‘బిగ్ బాస్ 6 ‘(తమిళ్) లో కూడా ఈమె నటించి మెప్పించింది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dinesh
  • #Dinesh Karthik
  • #Rachita
  • #Rachita Mahalakshmi

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

14 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

15 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

16 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

20 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

2 days ago

latest news

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

22 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

23 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 days ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version