Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Star Actress: వామ్మో ఆ హీరోయిన్ దగ్గర అన్ని కోట్లు ఉన్నాయా?

Star Actress: వామ్మో ఆ హీరోయిన్ దగ్గర అన్ని కోట్లు ఉన్నాయా?

  • June 14, 2023 / 02:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actress: వామ్మో ఆ హీరోయిన్ దగ్గర అన్ని కోట్లు ఉన్నాయా?

చాలా మంది హీరోయిన్లు మంచి స్టార్డమ్ సంపాదించుకున్న తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించినప్పటికీ కూడా హీరోలు తీసుకునేంత రెమ్యూనరేషన్ మాత్రం పుచ్చుకోలేకపోతున్నారు. చాలా మంది హీరోయిన్లు సినిమాలలో పూర్తి రన్ టైంలో నటించినప్పటికీ అందరి హీరోయిన్ లకి ఇప్పటి వరకు ఒకేలా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం చాలా వ్యత్యాసాలు ఉండడం గమనిస్తూనే ఉన్నాం . స్క్రీన్ టైమింగ్ నుంచి రెమ్యూనరేషన్ వరకు భారీ స్థాయిలో తేడా కనిపిస్తూనే ఉంటుంది. మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతురాలైన హీరోయిన్ల లో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఎవరో తెలుసా? మరెవరో కాదండి..

లేడీస్ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార. అవును ప్రస్తుతం సౌత్లో ఉన్న హీరోయిన్ అందరిలో చాలా ధనికురాలిగా ఉన్న హీరోయిన్ జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది నయనతార. ఇక ఆమె ఆస్తులన్నీ కలిపి దాదాపు 165 కోట్ల రూపాయలు ఉండనుందట.. ప్రస్తుతం నయనతార ఒక్క సినిమాకి ఏ హీరోయిన్ తీసుకోలేనంత భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది. ఇక ఆమె ప్రస్తుతం ఒక సినిమాకి 10 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట..

ఇక అమ్మడు త్వరలోనే బాలీవుడ్ లోకి సైతం షారుక్ ఖాన్ సరసన నటించేందుకు బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతుంది. ఇది నయనతార నటిస్తున్న తొలి హిందీ చిత్రం జవాన్. ఇక ఈ చిత్రంలో హీరోగా షారుఖ్ ఖాన్ నటిస్తుండగా దర్శకత్వం వహిస్తుంది అట్లీ.. నయనతార తర్వాత ధనవంతురాలిగా రెండవ స్థానంలో కొనసాగుతుంది మిల్కీ బ్యూటీ తమన్న. ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావునప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా చివరికి బాలీవుడ్ లో కూడా ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకొని ప్రస్తుతం రెమ్యూనరేషన్ గట్టిగానే ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.

ఇక ఆమె ( Actress) దాదాపు 110 కోట్ల విలువ చేస్తే ఆస్తులను మూటగట్టిందట ఇప్పటి వరకు.. ఇక ఆ తర్వాత 100 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులను సంపాదించి అనుష్క శెట్టి మూడవ స్థానంలో కొనసాగుతుంది. 90 కోట్ల ఆస్తులుతో ప్రస్తుతం నాలుగో స్థానంలో సమంత నిలువగా.. ఇక ఆ తర్వాతి స్థానాల్లో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, రష్మిక మందన మొదలైన వారు ఉన్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanthara
  • #Director Vignesh Shivan
  • #Nayanthara
  • #Vignesh Shivan

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

18 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago

latest news

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

18 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

19 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

20 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version