Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » No Pain No Gain.. స్టార్ హీరోయిన్‌ నోట ఈ మాట!

No Pain No Gain.. స్టార్ హీరోయిన్‌ నోట ఈ మాట!

  • December 12, 2022 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

No Pain No Gain.. స్టార్ హీరోయిన్‌ నోట ఈ మాట!

హీరోయిన్‌ అంటే.. అసిస్టెంట్‌, హెయిర్‌ డ్రెసర్‌, మేకప్‌ మ్యాన్‌ అంటూ పెద్ద టీమ్‌ ఉంటుంది. సినిమా సెట్‌కి పెద్ద గ్యాంగ్‌లా కారులో వెళ్తుంటారు. సీనియర్‌ హీరోయిన్‌ నుండి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న హిట్‌ కొట్టిన హీరోయిన్‌ కూడా ఇదే పని చేస్తోంది. ఇలాంటి సమయంలో ఓ నాయిక లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించింది అంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది. అయితే ఇక్కడ కాదు ముంబయిలో చేసింది. చేసింది బాలీవుడ్‌ హీరోయినే.

బాలీవుడ్‌లో సారా అలీ ఖాన్ యాటిట్యూడ్‌ గురించి కథలు కథలుగా చెబుతూ ఉంటారు. సినిమా సెట్‌లో డైరక్టర్‌, హీరోలను ఆట పట్టించడం నుండి అభిమానులతో సరదాగా ముచ్చటిండచం వరకు అన్నీ కొత్తగానే ఉంటాయి. స్టార్‌ హీరోయిన్‌ హోదాను ఇటీవల అందుకున్న సారా.. మిగిలిన హీరోయిన్లలో చాలా డిఫరెంట్‌. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తూ.. ఇటీవల ముంబయి లోకల్ ట్రైన్ లో ప్రయాణించింద. ఈ మేరకు ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

సారా అలీ ఖాన్‌.. స్టార్‌ హీరోయిన్‌గా ఎంత ఫేమసో, ఆమె పటౌడీ ఫ్యామిలీ యువరాణి అనేది అంతే గొప్ప విషయం. సైఫ్‌ అలీ ఖాన్‌ తనయగా ఆమె పటౌడీ ఫ్యామిలీకి యువరాణి. అలాంటామె లోకల్ ట్రైన్ లో ప్రయాణించడం ఏంటి అనే ప్రశ్న కొంతమంది వేస్తున్నారు. అయితే ముంబయిలో ఉన్న ట్రాఫిక్ నుండి తప్పించుకునేందుకు ఇలా లోకల్ ట్రైన్‌ను ఎంచుకుందట సారా అలీఖాన్‌. అయితే దాని వల్ల కాస్త ఇబ్బంది కూడా పడ్డా అని చెప్పుకొచ్చింది.

“సమయాన్ని ఆదా చేసిందుకు, ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఇలా లోకల్ ట్రైన్‌లో వెళ్తున్నాను’’ అంటూ వీడియోతో చెప్పుకొచ్చింది సారా అలీ ఖాన్‌. అయితే ఈ ప్రయాణం వల్ల తనకు కొద్దిగా వెన్ను నొప్పి వచ్చినట్లు తెలిపింది. అయితే ‘No Pain No Gain’ అంటూ కష్టపడాల్సిన ఆవశ్యకతను కూడా తెలిపింది. రైలు ప్రయాణం మాత్రమే కాదు.. ట్రైన్ దిగాక ఆమె ఆటోలో తన ఇంటికి చేరుకోవడం గమనార్హం.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sara Ali Khan
  • #Saif Ali Khan
  • #Sara Ali Khan

Also Read

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

related news

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

trending news

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

23 mins ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

1 hour ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

2 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

2 hours ago

latest news

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

4 hours ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version