Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » నిన్నుకోరి లో హీరోయిన్ ఛాన్స్ వద్దన్న బ్యూటీ ఎవరు ?

నిన్నుకోరి లో హీరోయిన్ ఛాన్స్ వద్దన్న బ్యూటీ ఎవరు ?

  • July 8, 2017 / 10:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిన్నుకోరి లో హీరోయిన్ ఛాన్స్ వద్దన్న బ్యూటీ ఎవరు ?

నేచురల్‌ స్టార్‌ నాని తాజా చిత్రం “నిన్ను కోరి” నిన్న విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోయిన్ గా నటించిన నివేదా థామస్‌ కి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇంతమంచి పాత్ర (పల్లవి) నివేదా కి దొరకడం అదృష్టమని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఈ పాత్రలో ముందుగా స్టార్ హీరోయిన్ ని సంప్రదించారంట. ఆమె కథ అంతా విన్న తర్వాత చేయనని చెప్పిందట. ఈ విషయాన్ని నిన్ను కోరి నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్‌ వెల్లడించారు. ఇంతమంచి పాత్రను వదులుకున్న ఆ బ్యూటీ ఎవరంటే.. కోన వెంకట్ కి ఫ్రెండ్ అయిన సమంత. ఆమెకు కథ నచ్చినప్పటికీ …ఈ మధ్య కాలంలో కోన వెంకంట్ హిట్ ట్రాక్ తప్పారని, అందుకే ఛాన్స్ ని రిజక్ట్ చేసిందంట.

ఈ సినిమాలో నటించక పోవడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. అదే నాని. నాని సరసన అనగానే సమంత సినిమా చేయనని చెప్పినట్లు తెలిసింది. నాని తో సమంత గతంలో రెండు సినిమాలు చేసింది. అప్పుడు ఏమైందో తెలియదు కానీ మళ్ళీ నానితో నటించడానికి ఆసక్తి చూపించలేదని సమాచారం. ఏది ఏమైనా సమంత ఒక మంచి పాత్రను వదులుకుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Actress Nivetha Thomas
  • #kona venkat
  • #Nani
  • #Ninnu Kori

Also Read

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Boyapati Srinu: ‘అఖండ’ అవెంజర్స్ లాంటిది.. బోయపాటి శ్రీను కామెంట్స్ వైరల్

related news

Madhavi Latha: మీరేం అంత పత్తిత్తులు కాదు.. సమంత రెండో పెళ్లి ట్రోల్స్ పై మాధవీలత కామెంట్స్

Samantha: రాజ్ ఇంటి పేరు వద్దనుకుంటున్న సమంత..?

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

trending news

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

5 hours ago
Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

5 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదా..? దర్శకుడు హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్

6 hours ago
Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

Ustaad Bhagat Singh: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ రివ్యూ…నో డౌట్ ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అంతే

7 hours ago

latest news

Akhanda 2 Collections: ‘అఖండ 2’ తో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన బాలయ్య

10 hours ago
Mowgli 2025 Review in Telugu: మోగ్లీ 2025 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Chiranjeevi: నిజంగా RRR స్టైల్ లో ఆ సర్ ప్రైజ్ ఇస్తారా?

1 day ago
Tollywood: టాలీవుడ్ హీరోల కొత్త సెంటిమెంట్.. అంతా ఆ అడవి బాటలోనే!

Sreeleela: అనన్య వదిలేసింది.. శ్రీలీల పట్టేసింది.. బాలీవుడ్ లో మరో లక్కీ ఛాన్స్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version