Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Star Actress: స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్న వరుడు ఎవరో తెలుసా?

Star Actress: స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్న వరుడు ఎవరో తెలుసా?

  • August 23, 2023 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Star Actress: స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్న వరుడు ఎవరో తెలుసా?

ఇటీవల కాలంలో ముద్దు గుమ్మలంతా పెళ్లిళ్ల బాట పట్టారు. కారణం ఏంటో తెలియదు కానీ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నా కానీ చిన్న వయసులోనే హీరోయిన్స్ పెళ్లికి సిద్ధమవుతున్నారు. వయసు పెరిగిపోయిన వారు కూడా కంటిన్యూగా ఎవరికీ చెప్పకుండానే పెళ్లి చేసుకుని షాక్ ఇస్తున్నారు. మరి కొందరైతే ఇప్పటికే తాము ప్రేమలో మునిగి ఉన్నామని.. త్వరలోనే తాళి కట్టించుకునేందుకు రెడీగా ఉన్నామంటూ అఫీషియల్ గానే అనౌన్స్ చేస్తున్నారు. వారి దారిలోనే మరో స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఆ క్యూట్ బ్యూటీ మరెవరో కాదు మలయాళ కుట్టి.. నిత్యామీనన్. అవును ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటు సింగర్ గా అటు డబ్బింగ్ ఆర్టిస్టుగా మరో వైపు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ బ్యూటీ గా పేరు సంపాదించుకుంది నిత్యామీనన్. తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇంతకు ముందు నిత్యామీనన్ (Star Actress) పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు చాలా సార్లు వచ్చినా పెద్దగా జనాలు పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం మలయాళ ఇండస్ట్రీలో ముద్దగుమ్మ పెళ్లి వార్త బాగానే ట్రెండ్ అవుతుంది. ఈ వార్త విన్న పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఇదే విషయాన్ని నిజమని చెప్పుకొస్తున్నారు.

దీంతో అమ్మడి పెళ్లి న్యూస్ నిజమేనంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. గత కొంత కాలంగా నిత్య మీనన్ యవ్వారం కాస్తంత తేడాగానే ఉందని అంత అనుకుంటున్నారు. దీంతో ఆ ప్రచారానికి ఇది బలం చేకూర్చినట్లైంది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nithya Menen

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

3 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

3 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version