ఆ వీడియోలో ఉన్నది నేను కాదు నటి ఆవేదన!

కోలీవుడ్ సింగర్ సుచిత్ర.. గతంలో ‘సుచి లీక్స్’ పేరుతో కోలీవుడ్ స్టార్స్ పర్సనల్ వీడియోలను ట్విట్టర్లో బయటపెట్టి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఆమె దయవల్ల అప్పటివరకు డల్ గా ఉండే ట్విట్టర్.. 10 రెట్లు వేగవంతం అయ్యింది. అయితే ఆ సెలబ్రిటీలు అందరూ ఈమె పై పగ పెట్టేశారు అంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఆ వీడియోల్లో కోలీవుడ్ హీరోయిన్ రేష్మ కి ఫేస్ తో ఓ వీడియో ఉంది.

ఆ వీడియో వల్ల ఈమె కెరీర్ వెనుకపడింది అంటూ ఆమె అప్పట్లో సంచలన కామెంట్లు చేసింది. అంతేకాదు ఆ వీడియోలో ఉన్నది నేను కాదు అంటూ ఇప్పటికీ ఆమె డిఫెండ్ చేసుకుంటూనే ఉంటుంది. అందరూ ఆ వీడియో గురించి మర్చిపోయినా ఆమె మాత్రం సందర్భం వచ్చిన ప్రతీసారి గుర్తు చేస్తూనే ఉంది. రేష్మ పసుపులేటిది తమిళ్‌ నాడులో సెటిల్ అయిన ఓ తెలుగు ఫ్యామిలీ.ఆమె కాలేజీలో చదువుకునే రోజుల్లోనే బుల్లితెరపై యాంకర్ ఛాన్స్ దక్కించుకుంది.

ఆ తర్వాత సీరియల్స్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది.కోలీవుడ్ లో పెద్ద సినిమాల్లో కూడా నటించి స్టార్ ఇమేజ్ కి దగ్గరవుతున్న టైంలో.. సుచి లీక్స్ ద్వారా లీక్ అయిన ఆ వీడియో ఈమె కెరీర్ ను దెబ్బ కొట్టింది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేసిందట. ఆమె ఆ లీక్స్ గురించి మాట్లాడిన ప్రతీసారి ఆ లీక్స్ లో ఉన్న మిగిలిన సెలబ్రిటీల వీడియోల గురించి కూడా చర్చకు వస్తున్నాయి. అందుకే రేష్మ పై ఆ లీక్స్ లో ఉన్న సెలబ్రిటీలు కూడా మండిపడుతున్నట్టు ఇన్సైడ్ టాక్.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus