Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » వాళ్ళ దూకుడు ముందు.. సెక్యూరిటీ ఏమీ చేయలేకపోయారు : నటి కామెంట్స్

వాళ్ళ దూకుడు ముందు.. సెక్యూరిటీ ఏమీ చేయలేకపోయారు : నటి కామెంట్స్

  • December 10, 2019 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వాళ్ళ దూకుడు ముందు.. సెక్యూరిటీ ఏమీ చేయలేకపోయారు : నటి కామెంట్స్

ఒకప్పుడు సినిమా వాళ్ళు కనిపిస్తే.. ఆటో గ్రాఫ్ లు ఎక్కువగా అడిగేవారు.. కానీ స్మార్ట్ ఫోన్ లు వచ్చిన తర్వాత అందరూ.. సెల్ఫీ లు అంటూ ఎగబడుతున్నారు. సెల్ఫీ సరిగ్గా వస్తుందో లేదో అనే హడావిడిలో వాళ్ళు ఏం చేస్తుంటారో వారికే తెలీదు. ఆ క్రమంలో సెలబ్రిటీల పై వారు పడిపోవడం.. తరువాత సెలబ్రిటీలు.. సెల్ఫీ బ్యాచ్ పై మండిపడుతుండడం వంటివి ఎన్నో చూస్తూనే ఉన్నాం. హీరోయిన్ల విషయంలో ఇది మరీ ఎక్కువ. పెద్ద సంఖ్యలో మీదికి వచ్చేస్తున్న అభిమానుల పై ఫైర్ అయిన భామలు ఎంతో మంది ఉన్నారు. కానీ అభిమానులే నా పరువు కాపాడారు అంటుంది ఓ నటి శ్వేతాతివారి.

Television actress shweta tiwari

హిందీ సీరియల్స్ లో పీపులర్ అయిన ఈ నటి రెండో పెళ్ళి చేసుకుని అప్పట్లోవార్తల్లో నిలిచింది. మొదట ప్రేమించిన వ్యక్తిని పెళ్ళిచేసుకున్న శ్వేతా.. ఆ తరువాత మనస్పర్థలు రావడంతో.. అతనితో విడిపోయింది. ఆ క్రమంలో ఒంటరిగా తన కూతురితో జీవిస్తూ వచ్చింది. మరికొన్నాళ్ళకు.. మరో వ్యక్తికి దగ్గరవ్వడంతో మళ్ళీ పెళ్ళి చేసుకుంది. అయితే రెండో భర్త తన కూతురిని వేధిస్తున్నాడని విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఇది పక్కన పెడితే.. ‘ఓ ఈవెంట్ కోసం ఈమె రాయ్ పూర్ కి వెళ్ళిందట. ఈమెను చూసిన అభిమానులు పెద్ద ఎత్తున మీదికి వచ్చేశారట. సెక్యూరిటీ ఉన్నప్పటికీ అభిమానుల దూకుడు ముందు సరిపోలేదని తెలిపింది. ఈ క్రమంలో అనుకోకుండా తన ఒంటి మీద ఉన్న దుస్తులు జారిపోతున్న తరుణంలో … అభిమానులే అడ్డుగా నిలబడి ఆమె పరువుని, మానాన్ని కాపాడారని’ చెప్పుకొచ్చింది.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Actress
  • #fans
  • #Shweta
  • #Shweta Tiwari

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

Rakshitha: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

3 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

18 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

18 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

19 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

19 hours ago

latest news

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

1 hour ago
Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

2 hours ago
Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

6 hours ago
Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

7 hours ago
Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version