సినిమా సెలబ్రిటీలు ధరించే దుస్తులు, వాడే వస్తువుల ధరలు ఎక్కువగా ఉండటం పెద్ద విషయం కాదు. గతంలో చాలా సందర్భాల్లో, చాలామంది నటుల విషయంలో ఈ చర్చ జరిగింది. వాచీలు, కార్లు, జాకెట్ల అంటూ హీరోల గురించి.. డ్రెస్సులు, చీరలు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఓ సాధారణ చొక్కా గురించి మాట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? ఏముంది సాధారణ చొక్కా పెద్ద ధర ఉండదు కదా అందుకే మాట్లాడుకొని ఉండరు అనొచ్చు. Jr NTR అయితే సాధారణ […]