Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Actress: ‘సాక్రెడ్‌ గేమ్స్‌’ షూటింగ్‌లో దర్శకుడు అలా అడిగేసరికి నటి షాక్‌!

Actress: ‘సాక్రెడ్‌ గేమ్స్‌’ షూటింగ్‌లో దర్శకుడు అలా అడిగేసరికి నటి షాక్‌!

  • July 7, 2023 / 08:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: ‘సాక్రెడ్‌ గేమ్స్‌’ షూటింగ్‌లో దర్శకుడు అలా అడిగేసరికి నటి షాక్‌!

‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌ చాలా స్పెషల్‌. అందులో చిన్న పాత్ర చేసినా వైరల్‌ అయిపోతారు. ఎందుకంటే అందులో ప్రతిపాత్రను అంత బలంగా రాసుకొస్తారు. ఇప్పుడు ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’లో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారు. అందులో ఒకరు అమృతా సుభాష్‌. అందులో ఆమె సీన్స్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఆమె నుండి త్వరలో రాబోతున్న మరో సిరీస్‌లోని రొమాంటిక్ సీన్స్‌ వెనుక ఉన్న కీలక విషయాలను చెప్పుకొచ్చారు.

తమన్నా, కాజోల్, మృణాల్ ఠాకూర్, విజయ్‌ వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘లస్ట్ స్టోరీస్ 2’. జూన్ 29 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఆంథాలజీ స్ట్రీమ్‌ అవుతోంది. అందులో ఓ పార్టులో పని మనిషి పాత్రలో అమృతా సుభాష్ కనిపించింది. అయితే ఇప్పుడు ఆమె మరో వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ‘సాక్రెడ్ గేమ్స్ సీజన్ 2’ కీలక పాత్రలో మెప్పించింది. అందులో రొమాన్స్‌ సన్నివేశం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆ సీన్స్‌ను ఎలా హ్యాండిల్ చేశారో వివరంగా చెప్పింది అమృతా సుభాష్‌ ‘సాక్రెడ్‌ గేమ్స్‌’లో అమృత RAW ఏజెంట్‌ కాగా, గ్యాంగ్‌స్టర్‌గా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించాడు. ఆయన్ని ట్రాప్ చేసే సీన్‌లో రొమాన్స్‌ ఉంటుందట. ఆ సీన్ తెరకెక్కించడానికి ముందు పీరియడ్ డేట్ గురించి అనురాగ్‌ కశ్యప్‌ అడిగాడ. ‘మీ పీరియడ్స్ తేదీలు చెబితే.. ఆ రోజుల్లో ఆ సీన్ లేకుండా చూసుకుందాం’ అన్నాడట.

నటుల పట్ల ఆయన సెన్సిటివ్‌గా ఉంటాడు అన్నమాటకు ఇది నిదర్శనం అని (Actress) అమృతా సుభాష్‌ చెప్పింది. ఇక ఆమె ఈ సిరీస్‌లోకి రావడం వెనుక ఏం జరిగింది అనేది కూడా చెప్పారు. సింగిల్ టేక్ తర్వాత తన నటన చూసి అనురాగ్‌ కశ్యప్‌ ఈ పాత్ర ఇచ్చారని చెప్పింది. ముందుగా ఈ రోల్‌కు మేల్ యాక్టర్‌ను అనుకుని తర్వాత ఫిమేల్‌గా మార్చారని తెలిపింది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amruta Subhash
  • #Anurag Kashyap
  • #Nawazuddin siddiqui
  • #Sacred Games

Also Read

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

related news

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

trending news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

Ravi Teja: రవితేజతో అనుకున్న కథ కార్తీ వద్దకు..?!

14 hours ago
Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

Funky Collections: మొదటి వారం బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘ఫంకీ’.. ఇక కష్టమే

14 hours ago
Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

15 hours ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago

latest news

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

Meena : తనపై వస్తున్న రూమర్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన నటి మీనా.. ఏమన్నారంటే..?

14 hours ago
Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

15 hours ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

16 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

16 hours ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version