Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Actress: మీరు ఎంత స్ట్రాంగ్ అనేది చివర్లోనే తెలుస్తోంది: సమంత

Actress: మీరు ఎంత స్ట్రాంగ్ అనేది చివర్లోనే తెలుస్తోంది: సమంత

  • September 20, 2023 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: మీరు ఎంత స్ట్రాంగ్ అనేది చివర్లోనే తెలుస్తోంది: సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చి.. ప్రపంచాన్ని చుట్టేస్తూ కాలం ఇచ్చే మందును తీసుకుంటుంది. ప్రకృతిలో మమేకం అవుతూ సరికొత్త లోకాన్నీ సృష్టించుకొంటుంది. ఇక ఆమె సినిమాలు వదిలేసినా అభిమానులను మాత్రం ఎప్పుడు వదలదు. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అంతే కాదు.. తాను రోజు చేసే పనులను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక చాలా రోజుల తరువాత సామ్.. తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. అందులో అభిమానుల ప్రశ్నలకు వీడియోలో సమాధానం చెప్పింది.

ఇక మొదటగా తన అభిమానులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది. అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంది. ఇక ఆ తరువాత తన నెక్స్ట్ ట్రిప్ ఆస్ట్రియా అని చెప్పుకొచ్చింది. ఒక అభిమాని.. తన తదుపరి చిత్రం ఎప్పుడు మొదలవుతుంది అని అడగ్గా .. ఇప్పుడప్పుడే కాదు అని, ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. ఇక మరో అభిమాని.. స్కిన్ అంత క్లియర్ గా ఎలా కనిపిస్తుంది అన్న ప్రశ్నకు..

తన స్కిన్ ఇప్పుడు బాగోలేదని.. అది ఫిల్టర్ అని.. స్టెరాయిడ్స్ షాట్స్ తీసుకోవడం వలన తన స్కిన్ అంతా పాడైపోయిందని చెప్పుకొచ్చింది. ఇక చివర్లో ఇప్పటి జనరేషన్ టీనేజర్స్.. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి మీకు ఇచ్చే సలహా ఏంటి అన్న ప్రశ్నకు.. ‘‘నేను యంగ్ స్టార్స్ ను, టీనేజర్స్ ను చూసినప్పుడు.. వారు దగ్గర నేను ఎప్పుడు వినే మాట .. నా జీవితం అయిపోయింది .. ఇలాంటి వరస్ట్ పరిస్థితి నా (Actress) జీవితంలోనే జరిగింది .. ఇలా చెప్పుకొస్తారు ఓరి దేవుడా..

కేవలం మీ జీవితంలోనే ఇలాంటి వరస్ట్ పరిస్థితి లేదు. ఇప్పుడే మీ జీవితం మొదలయ్యింది.. మీ జీవితంలో వచ్చే ఎన్నో ఇబ్బందులను మీరు ఎదుర్కోవవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీలో ఉన్న ధైర్యం మీకు తెలియకపోవచ్చు.. మీరు ఎంత స్ట్రాంగ్ అనేది చివర్లోనే తెలుస్తోంది. నా 25 ఏళ్ళ వయస్సులో నేను అంత స్ట్రాంగ్ గా ఉన్నాను కాబట్టే .. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. జీవితంలో ముందుకు వెళ్ళాలి .. సంతోషంగా ఉండండి.. స్ట్రాంగ్ గా ఉండండి.. నెవెర్ గివ్ అప్..” అంటూ చెప్పుకొచ్చింది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

related news

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

trending news

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

31 mins ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

15 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

17 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

24 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago

latest news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version