Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » Balakrishna: బాలయ్య సినిమాకు మళ్లీ కష్టాలు మొదలయ్యారా..?

Balakrishna: బాలయ్య సినిమాకు మళ్లీ కష్టాలు మొదలయ్యారా..?

  • May 30, 2021 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య సినిమాకు మళ్లీ కష్టాలు మొదలయ్యారా..?

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ అఖండ సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ సినిమాకు హీరోయిన్ సమస్య ఎదురైన సంగతి తెలిసిందే. బాలకృష్ణకు జోడీగా నటించడానికి చాలామంది హీరోయిన్లు నో చెప్పడంతో బోయపాటి శ్రీను చివరకు ప్రగ్య జైస్వాల్, పూర్ణలను ఫైనలైజ్ చేశారు. ఈ ఇద్దరు హీరోయిన్లకు పెద్దగా క్రేజ్ లేదనే సంగతి తెలిసిందే. బాలయ్య అప్ కమింగ్ ప్రాజెక్ట్ కు కూడా హీరోయిన్ సమస్య ఎదురవుతోందని తెలుస్తోంది. బాలయ్య హీరోగా మరికొన్ని నెలల్లో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఒక సినిమాకు హీరోయిన్ కష్టాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ కోసం దర్శకనిర్మాతలు రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించగా రకుల్ ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదని సమాచారం. బాలయ్యకు జోడీగా నటించడానికి రకుల్ నో చెప్పడంతో దర్శకనిర్మాతలు మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారని సమాచారం. మరోవైపు ఈ మధ్య కాలంలో రకుల్ కు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. తెలుగులో రకుల్ నటించిన మన్మథుడు2, చెక్ సినిమాలు ఫ్లాప్ కాగా వైష్ణవ్ తో కలిసి నటించిన సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రకుల్ కు కలిసిరావడం లేదు. ఇలాంటి సమయంలో రకుల్ బాలయ్య సినిమాకు ఓకే చెప్పి బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. రకుల్ బాలయ్య మూవీ విషయంలో తీసుకున్న నిర్ణయం రైటో రాంగో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #NBK
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Balayya : బాలయ్య వెంటపడుతున్న యంగ్ డైరెక్టర్లు..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Anil Ravipudi: వెంకీ – అనిల్… అంతా రెడీ

Mana ShankaraVaraprasad Garu: ‘అఖండ 2’ రికార్డులు బ్రేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’

trending news

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version