Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Arjun: 5 కోట్ల ఆఫర్ చేసిన ఆ హీరోయిన్ నో చెప్పిందంట..!

Allu Arjun: 5 కోట్ల ఆఫర్ చేసిన ఆ హీరోయిన్ నో చెప్పిందంట..!

  • September 19, 2023 / 10:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: 5 కోట్ల ఆఫర్ చేసిన ఆ హీరోయిన్ నో చెప్పిందంట..!

ప్రస్తుతం టాలీవుడ్ లో కనీవినీ ఎరుగని పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఆయన పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు, ఎక్కడ చూసినా ఆయన మేనియానే కనిపిస్తుంది. ఇక రీసెంట్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి ఉత్తమ నటుడి క్యాటగిరి లో నేషనల్ అవార్డు ని గెలుపొందిన మొట్టమొదటి హీరో గా చరిత్ర సృష్టించాడు.

కేవలం ఆయన అభిమానులను మాత్రమే కాకుండా, టాలీవుడ్ మొత్తాన్ని గర్వపడేలా చేసింది ఈ విషయం. అల్లు అర్జున్ కి ఈ స్థాయి ఒక్క రాత్రిలో అయితే రాలేదు. ‘గంగోత్రి’ సినిమా నుండి ‘పుష్ప’ వరకు ఆయన పడిన కష్టం వల్లే నేడు ఈ స్థాయి వచ్చింది. స్టార్ స్టేటస్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు ఐకాన్ స్టార్ గా పేరు, పాన్ ఇండియన్ సూపర్ స్టార్ రేంజ్ కి చేరుకున్నాడు.

అలాంటి (Allu Arjun) అల్లు అర్జున్ తో ఒక హీరోయిన్ నటించానని అప్పట్లో ముఖం మీదనే చెప్పేసిందట, ఆ హీరోయిన్ మరెవరో కాదు నయనతార. ‘గమ్యం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమాలో అల్లు అర్జున్, మంచు మనోజ్ మరియు అనుష్క నటించారు. అనుష్క ఇందులో వేశ్య పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాత్రని తొలుత నయనతార కోసం అనుకున్నారట.

డైరెక్టర్ క్రిష్ నయనతార ని కలిసి ఈ పాత్ర గురించి చెప్పగానే నేను ఇందులో నటించడంలేదు అని ముఖం మీదనే చెప్పేసిందట. కారణం వేశ్య పాత్రలు చెయ్యడానికి నేను సిద్ధం గా లేను, నాకు ఉన్న ఇమేజి వేరు అని చెప్పిందట. అప్పట్లో ఆమె రెండు నుండి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకునేది. కానీ వేదం చిత్రానికి ఏకంగా 5 కోట్లు ఆఫర్ చేశారట, కానీ నయనతార మాత్రం ఒప్పుకోలేదు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

26 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

2 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

21 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version