Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kajal: కాజల్ కి సారీ చెప్పిన హీరోయిన్..ఆ డైరెక్టర్ బకరాగా అయ్యాడా..!

Kajal: కాజల్ కి సారీ చెప్పిన హీరోయిన్..ఆ డైరెక్టర్ బకరాగా అయ్యాడా..!

  • December 2, 2023 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal: కాజల్ కి సారీ చెప్పిన హీరోయిన్..ఆ డైరెక్టర్ బకరాగా అయ్యాడా..!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ పూజా హెగ్డే ఒకప్పుడు తన అందంతో అందరినీ కట్టిపడేసింది. స్టార్ హీరోల చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. కానీ గత కొన్ని రోజుల నుంచి ఈ అమ్మడుకి ఏ ఆఫర్ రావడం లేదు. అంతేకాకుండా వచ్చినవి కూడా ఏదో కారణం వల్ల మిస్ అయిపోతున్నాయి. దీంతో ఈ భామ సినీ కెరీర్ డేంజర్‌లో పడినట్లుగా తెలుస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ ‘కిసీకి భాయ్ కిసీకి జాన్’ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా, సోషల్ మీడియాలో బుట్ట బొమ్మ కు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫోన్ చేసి సారీ చెప్పి క్షమించమంటూ కోరిందట ఇప్పుడు ఈ వార్త ఇండ్రస్ట్రీలో వైరల్ అవుతోంది..ఆచార్య సినిమా టైంలో వీళ్ళిద్దరి మధ్య మిస్ అండర్స్టాండింగ్ వచ్చిందట . అప్పటివరకు బాగానే ఉన్నా పూజ – కాజల్ ఆ తర్వాత నుంచి మాట్లాడుకోవడమే మానేశారట.

అయితే కాజల్ ఈ గొడవలు మార్చిపోయి తన పనిలో తాను బీజీ అయిపోయింది. ఇటు పూజా కూడా ఉన్న పూజ తన సినిమాలు చేసుకుంటూ కాలం గడిపేసింది . ఎప్పుడైతే పూజా ఆఫర్లు అయిపోయాయో..మళ్లీ తప్పు తెలుసుకుని కాజల్ కి కాల్ చేసి సారీ చెప్పింది . పూజ హెగ్డేను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నాకనే కాజల్ ని ఈ సినిమా నుంచి తప్పించారట . (Kajal) కాజల్ – చిరంజీవికి జోడిగా ఈ సినిమాలో నటించాల్సి ఉండింది.

అయితే కొన్ని కారణాల చేత ఆమెను తీసేసాడు కొరటాల శివ . ఈ విషయం పూజకి తెలుసు . అయితే కాజల్ కాల్ చేసి అడిగిన పూజ నాకు తెలియదు అంటూ డబల్ గేమ్ ఆడిందట . ఆ విషయం తెలుసుకున్న కాజల్ అగర్వాల్ పూజను దూరం పెట్టింది . తప్పు తెలుసుకున్న పూజా మళ్ళీ కాజల్ కి కాల్ చేసి సారీ చెప్పి ఫ్రెండ్షిప్ ను మళ్ళీ కంటిన్యూ చేస్తుంది . మధ్యలో బకరాగా మారిపోయాడు కొరటాల శివ అంటూ పలువురు జనాలు ఆయనపై వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Kajal Agarwal

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

11 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

11 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

10 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version