Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ఆ కామెంట్ల వల్ల విజయ్ టచ్ లో లేకుండా పోయాడన్న నటి.. సారీ చెబుతూ?

Vijay Devarakonda: ఆ కామెంట్ల వల్ల విజయ్ టచ్ లో లేకుండా పోయాడన్న నటి.. సారీ చెబుతూ?

  • July 18, 2024 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ఆ కామెంట్ల వల్ల విజయ్ టచ్ లో లేకుండా పోయాడన్న నటి.. సారీ చెబుతూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ లపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే విజయ్ దేవరకొండకు సారీ చెబుతూ ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. విజయ్ తో కలిసి నీ వెనకాలే నడిచి అనే మ్యూజిక్ వీడియోలో నటించిన మలోబిక బెనర్జీ విజయ్ దేవరకొండకు మనస్పూర్తిగా క్షమాపణలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.

విజయ్ దేవరకొండకు హిందీ భాష అంటే పెద్దగా ఆసక్తి ఉండదని చెప్పానని అయితే నా మాటలను వక్రీకరించి ప్రచారం చేశారని ఆమె వెల్లడించారు. హిందీ భాష అంటే విజయ్ కు గిట్టదని ఆ భాషను అసహ్యించుకుంటాడని నేను చెప్పకపోయినా చెప్పినట్టు ప్రచారం చేశారని ఆమె తెలిపారు. ఇలాంటి ప్రచారం వల్ల ఒక మంచి స్నేహితుడికి దూరమయ్యానని ఆమె అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ధనుష్‌ సినిమా అంటే ఇలానే ఉంటుంది మరి.. వామ్మో ఆ రక్తపాతమేంటి?
  • 2 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న స్టార్ హీరో సూర్య.. గ్రేట్ అనేలా?
  • 3 డబుల్ ఇస్మార్ట్ : 'మార్ ముంత చోడ్ చింత' సాంగ్ రివ్యూ..!

నేను సరదాగా అన్న మాటలను సీరియస్ గా రాశారని ఆ వివాదం వల్ల విజయ్ దేవరకొండ నాతో టచ్ లో లేడని ఆమె వెల్లడించారు. విజయ్ ను తప్పు పట్టాలనో, ఇరికించాలనో నేను ప్రత్యేకంగా చెప్పలేదని ఆమె అన్నారు. ఒక ప్రైవేట్ ఆల్బమ్ కోసం విజయ్, మలోబికా కలిసి నటించడం జరిగింది. ప్రైవేట్ సాంగ్స్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మలోబిక తర్వాత రోజుల్లో బెంగాళీ, ఒరియా భాషలలో ఎక్కువ సినిమాలలో నటించారు.

బంగ్లా బిగ్ బాస్ షోలో కూడా ఆమె పాల్గొన్నారు. మలోబిక బెనర్జీ వివరణ ఇచ్చిన నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఆమెను క్షమిస్తారేమో చూడాలి. విజయ్ ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. విజయ్ కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Family Star
  • #Malobika Banerjee
  • #Vijay Devarakonda

Also Read

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

related news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

1 day ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

1 day ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

4 mins ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

13 mins ago
Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

5 hours ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

5 hours ago
Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version