Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అమ్మాయిలకు అబ్బాయిలు కావాలా?.. ఆఫర్లు కావాలా? అంటూ ఫైర్ అయిన స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

అమ్మాయిలకు అబ్బాయిలు కావాలా?.. ఆఫర్లు కావాలా? అంటూ ఫైర్ అయిన స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

  • March 17, 2023 / 09:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమ్మాయిలకు అబ్బాయిలు కావాలా?.. ఆఫర్లు కావాలా? అంటూ ఫైర్ అయిన స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో ప్రకాష్ రాజ్, వెంకటేష్‌ని ‘ఏమవ్వాలనుకుంటున్నావ్?’ అని అడిగితే.. ‘ఐఏఎస్, ఐపీఎస్.. లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం’ అంటాడు.. అలాగే నేటి అమ్మాయిలను ఎలాంటి అబ్బాయి కావాలి అని అడిగి చూస్తే.. వాళ్లు విప్పే కోరికల చిట్టా వింటే అడిగిన వాళ్లు షాక్ అవ్వాల్సిందే.. జాబ్, ఇల్లు, కార్, బ్యాంక్ బ్యాలెన్స్.. ఇలా మామూలుగా ఉండదు వ్యవహారం.. తాజాగా ఇదే విషయంపై ఓ స్టార్ హీరోయిన్ మాట్లాడుతూ నేటితరం అమ్మాయిలంతా సోమరిపోతులు అంటూ ఫైర్ అయ్యింది..

ఈ జెనరేషన్ అమ్మాయిల ఆలోచనల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి గురించి ప్రేక్షకులకు కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. తమిళ్, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషల్లోనూ నటించి అలరించింది.. దాదాపు 70 సినిమాలు చేసిన సోనాలి నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది.. తాజాగా అమ్మాయిల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. దేశంలోని అమ్మాయిలందరూ సోమరిపోతులు అంటూ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయింది..

ఈ విషయంలో కొందరు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు ఆమె కామెంట్స్‌ని తప్పు పడుతున్నారు.. సోనాలి మాట్లాడుతూ.. ‘‘దేశంలో చాలా మంది అమ్మాయిలు సోమరిపోతులే.. వారికి రెగ్యులర్ ఇంక్రిమెంట్స్ వచ్చే భర్త కావాలి.. ఈమధ్య కాలంలో అమ్మాయిలు వాళ్ల సొంత కాళ్ల మీద నిలబడడం మర్చిపోయారు.. తమకోసం సంపాదించుకోగలిగేలా మీ ఇంట్లో అమ్మాయిలను పెంచడం.. పెళ్లి విషయానికొచ్చేసరికి..

అబ్బాయికి సొంతిల్లు ఉందా.. నెలకి రూ. 50 వేల జీతం వస్తోంది.. కార్ ఉందా అనే చూస్తున్నారు.. అసలు అమ్మాయిలకి ఏం కావాలి.. మంచి అబ్బాయిలా.. లేక, ఆఫర్లా.. పురుషులకు 18 ఏళ్లు రాగానే కుటంబానికి ఆర్థికంగా మద్దతుగా ఉండేందుకు చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.. అదే అమ్మాయిలు మాత్రం 25 సంవత్సరాలొచ్చినా తమకు కావాలసినవి కొనివ్వమని బాయ్ ఫ్రెండ్స్‌ని బలవంతం చేస్తున్నారు’’ అంది.. ఆమె వ్యాఖ్యలు సరైనవేనని కొందరు అంటుంటే మరికొందరు విమర్శిస్తున్నారు..

Hope Sonali Kularni contributes equally to her household and chips in half with her husband who is the current CEO OF ALTBALAJI AND A PROMINENT NAME IN ENTERTAINMENT.
She also says WOMEN CREATE UNNECESSARY DRAMA WHEN CONTACTED BY HR. TAKE A GUESS https://t.co/mZyetPjgrF

— ahsni (@reveristsadboii) March 17, 2023

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sonali Kulkarni
  • #Actress Sonali Kulkarni
  • #Sonali
  • #Sonali Kulkarni

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

13 mins ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

1 hour ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

2 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

9 hours ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

8 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

1 day ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version