Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Actress: జీవితంలో తన మాజీ భర్త మొహం మళ్ళీ చూడను.. అంటున్న హీరోయిన్

Actress: జీవితంలో తన మాజీ భర్త మొహం మళ్ళీ చూడను.. అంటున్న హీరోయిన్

  • August 25, 2023 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: జీవితంలో తన మాజీ భర్త మొహం మళ్ళీ చూడను.. అంటున్న హీరోయిన్

‘7 /జి బృందావన కాలనీ’ హీరోయిన్ సోనియా అగర్వాల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగులో కూడా ఆమె ‘నీ ప్రేమకై’ ‘ధమ్’ ‘టెంపర్’ ‘విన్నర్’ ‘రెడ్’ వంటి సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఈమె సక్సెస్ కాలేదు. తమిళంలో కూడా ఈమె నటించిన సినిమాలు చాలా వరకు ఆడలేదు. కొన్నాళ్ల తర్వాత ఈమె ‘7 /జి బృందావన కాలనీ’ దర్శకుడు సెల్వ రాఘవన్ ను పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ళు వీళ్ళు బాగానే కలిసున్నారు.

కానీ తర్వాత విడిపోయారు. అందుకు కారణాలు తెలీవు. తర్వాత సెల్వ రాఘవన్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సోనియా అగర్వాల్ మాట్లాడుతూ.. ” దర్శకుడిగా సెల్వ రాఘవన్ చాలా మొండోడు. కానీ నిజజీవితంలో అలా కాదు. చాలా ప్రశాంతత కలిగిన వ్యక్తి. ఎప్పుడూ కూడా తన లోకంలోనే ఉండేవాడు.

మా వైవాహిక జీవితం గురించి ఇప్పుడు మాట్లాడే ప్రసక్తే లేదు. మేము ఎందుకు విడిపోయాము అనేది అతనికి తెలుసు, నాకు తెలుసు. ప్రస్తుతం అతని దారిలో అతను, నా దారిలో నేను .. జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఆనందంగా ఉన్నాం. మేము భార్యాభర్తలుగా విడిపోయి.. స్నేహితులుగా అయితే కలిసుండలేము. మిగిలిన వాళ్లకి అది సాధ్యమేమో. నాకు(Actress) కాదు.

సెల్వ రాఘవన్ ను నేను స్నేహితుడిగా యాక్సెప్ట్ చేయలేను. ప్రేమను కోల్పోయిన తర్వాత అతని మొహం చూడటానికి కూడా నేను ఇష్టపడటం లేదు. భవిష్యత్తులో కూడా కలిసే అవకాశం రాకూడదనే కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #selvaraghavan
  • #sonia agarwal

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version